Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సినిమా హాళ్లల్లో విరామ సమయంలో షార్ట్ ఫిల్మ్‌లు

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (19:11 IST)

Widgets Magazine

చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే విధించే శిక్షల గురించి షార్ట్‌ఫిల్మ్‌లను సినిమా విరామ సమయంలో ప్రసారం చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్ర‌యోగాత్మంగా మొద‌ట ఢిల్లీలోని 11 థియేట‌ర్ల‌లో ఈ వీడియోల‌ను ప్ర‌సారం చేసి, త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్ల‌లో అమ‌లు చేయ‌నున్నారు. ఈ డాక్యుమెంట‌రీ వీడియోల‌ను జాతీయ‌ బాల‌ల హ‌క్కుల ర‌క్ష‌ణ క‌మిష‌న్ రూపొందిస్తోంది. 
 
ఇటీవ‌ల చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేప‌థ్యంలో.. వాటి గురించి ఫిర్యాదు చేసే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సినిమా హాళ్లలో అందుకు సంబంధించి వీడియో ప్రసారం చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ యత్నిస్తోంది. సినిమా ప్రారంభానికి ముందు ఈ వీడియోల‌ను ప్ర‌సారం చేయ‌డం ద్వారా ఫిర్యాదు చేసే విధానాల గురించి ఎక్కువ మందికి అవ‌గాహన ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని ఆ శాఖ భావిస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగన్‌ అనవసరంగా కలలు కంటున్నారు: డిప్యూటీ సీఎం

రెవిన్యూ ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావాలన్నారు ఉప ...

news

ఏసీబీకి చిక్కిన అవినీతి చేపలను కఠినంగా శిక్షించాలి - సీపీఐ నేత రామకృష్ణ

అక్రమాస్తులు సంపాదించి ఎసిబికి దొరికిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సిపిఐ ...

news

తాగొస్తే చీపురు తిరగెయ్యండి...రోజా

ఎమ్మెల్యే.. అమ్మా.. మా భర్తలు తాగొచ్చి ఇళ్ళు గుళ్ళ చేస్తున్నారమ్మా.. పనిచేసిన డబ్బును ...

news

జయ ఊపిరితో ఉంటే ఆ పత్రాలపై వేలిముద్ర ఎందుకు వేశారు: హైకోర్టు ప్రశ్న

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం మరోమారు వివాదాస్పదం కానుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఏకే ...

Widgets Magazine