జామకాయ ఓ బాలుడి ప్రాణాలు తీసింది.. ఎలాగంటే?

బుధవారం, 10 జనవరి 2018 (09:48 IST)

guava

ఓ జామకాయ ఓ బాలుడి ప్రాణాలను బలిగొంది. తొడపై జామకాయ పెట్టి కోయాలనుకున్న విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడు ఆనైమలైలోని మొయిదిన్‌ఖాన్‌ వీధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆనైమలైకి చెందిన అన్సాథ్ (14) అనే బాలుడు ఓ జామకాయ, చిన్న కత్తిని జేబులో పెట్టుకుని పాఠశాలకు వెళ్లాడు. 
 
తొలి పీరియడ్ పూర్తి కాగానే విరామ సమయంలో తాను తెచ్చిన జామకాయను తొడమీద వుంచుకుని కత్తితో కట్ చేయాలని చూశాడు. అయితే కత్తి జామకాయకు తగలకుండా తొడకు తగలడంతో అక్కడే సృహ తప్పిపడిపోయాడు. 
 
అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెకు అనుసంధానమయ్యే ప్రధాన నరం కత్తి పడటంతో తెగిపోయిందని.. అందుకే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :  
Guava Anaimalai Anshath Knife Class Ix Boy

Loading comments ...

తెలుగు వార్తలు

news

పడకగదిలో బాయ్‌ఫ్రెండ్‌తో కూతురు.. తండ్రి గుండె ఆగిపోయింది.. అయినా పశ్చాత్తాపం లేదు

ప్రేమపై మోజుతో కన్నతండ్రి చనిపోయినా ఓ యువతి పట్టించుకోలేదు. కంటికి రెప్పలా కాపాడుకున్న ...

news

రాష్ట్రంలోనే కడపలో ఆ గ్రామంలోని ప్రజలు బాగా డబ్బున్నవారు...

‘జనంలో చైతన్యం, సమాజాభివృద్ధికి సమాయత్తం చేయడమే జన్మభూమి-మా వూరు లక్ష్యంగా’ ముఖ్యమంత్రి ...

news

భార్యను చూసి భర్తకు గుండెపోటు... ఎందుకంటే?

అతడో కాకలు తీరిన గ్యాంగస్టర్. అంతేకాదండోయ్... వరుసగా ఐదుసార్లు గెలిచిన ప్రజాప్రతినిధి. ...

news

బాలక్రిష్ణను ఓడించేందుకు వ్యూహం పన్నుతున్న యువ ఎంపి...

నందమూరి బాలక్రిష్ణ. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని ...