Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఒప్పుకోకపోతే నగ్న వీడియో అప్ చేస్తానంటూ ఏడాదిగా అత్యాచారం...

సోమవారం, 8 జనవరి 2018 (18:29 IST)

Widgets Magazine

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్‌లో ఓ యువతిపై ఏడాదిగా ఓ యువకుడు అత్యాచారం చేసిన దారుణ ఘటన వెలుగుచూసింది. తొలుత ప్రేమ పేరుతో ఆమెను వశపరచుకున్న యువకుడు ఆమెతో పలు దఫాలుగా శ్రుంగారంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో వీడియో తీసి, ఇక అప్పట్నుంచి ఆ వీడియో చూపెడుతూ తనతో శ్రుంగారంలో పాల్గొనాలనీ, లేదంటే వీడియోను నెట్లో పెడతానంటూ బెదిరిస్తూ వచ్చాడు. 
 
ఇలా ఏడాదిగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భవతి అయ్యింది. తనను పెళ్లాడాలని ఆ యువకుడిపై ఆమె ఒత్తిడి తెచ్చింది. దాంతో అతడు ముఖం చాటేశాడు. దీనితో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అబార్షన్... ఐతే ఈ పిండానికి తండ్రెవరో చెప్పండి? పోలీసులకు యువతి ప్రశ్న

ఒక మహిళకు అనుకోకుండా అబార్షన్ అయితే, ఆ పిండాన్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ...

news

స్వలింగ సంపర్కం నేరమా? సమీక్షించనున్న న్యాయస్థానం

ఒకే జాతికి చెందిన స్త్రీలు లేదా పురుషుల మధ్య జరిగే శృంగారం (స్వలింగ సంపర్కం) నేరమా అనే ...

news

యాంకర్ ప్రదీప్ చెప్పినా పట్టించుకోని యువతులు... అర్థరాత్రి తప్పతాగి...

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అర్థరాత్రివేళ మద్యం సేవించి ఇష్టానుసారం కార్లు ...

news

ట్రిపుల్ తలాఖ్: ప్రధాని మోదీపై మండిపడ్డ అసదుద్దీన్

లోక్‌సభలో ప్రవేశపెట్టిన ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు 2017కి ప్రతిస్పందిస్తూ ...

Widgets Magazine