మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 6 జనవరి 2018 (09:17 IST)

ఆట కోసం గర్ల్స్‌ను అలా కూర్చోబెట్టారు.. చూసేందుకు జనాల క్యూ (వీడియో)

ఓ ఆటను చూసేందుకు ఆ దేశ వాసులు క్యూ కడుతున్నారు. దీనికి కారణం.. ఆ ఆటను ఆడుతున్న అమ్మాయిలను అలా కూర్చోబెట్టడమే. ఇంతకీ అదేం ఆటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి.

ఓ ఆటను చూసేందుకు ఆ దేశ వాసులు క్యూ కడుతున్నారు. దీనికి కారణం.. ఆ ఆటను ఆడుతున్న అమ్మాయిలను అలా కూర్చోబెట్టడమే. ఇంతకీ అదేం ఆటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
తైవాన్ సిటీలో ఇటీవల కొత్తగా షాపు ప్రారంభమైంది. దీనిప్రచారం కోసం ఓ ఆటను ప్రారంభించారు. ఈ ఆటలో భాగంగా, ఓ గ్లాస్ బాక్సుల్లో సాప్టు టాయిస్‌తో పాటు ముగ్గురు బికినీ‌గర్ల్స్‌ను మూడు బాక్సుల్లో కూర్చోబెడతాడు. వారి పేర్లు వరుసగా కీరా, కారా, కిమ్. ఈ షాపుకు వచ్చే విజిటర్స్ ఈ అమ్మాయిలతో ఆట ఆడాలి. ఇందులో విజిటర్స్ గెలుపొందితే వారికి ఒక బొమ్మను ఇస్తారు. 
 
ఈ గేమ్ తైవాన్‌ దేశంలో ఎంతో పాపులర్ అయింది. ఈ గేమ్ ద్వారా వినోదం పొందేందుకు జనం క్యూ కడుతున్నారు. వీరు విజిటర్స్ గేమ్ విజేతలకు సాఫ్టు టాయిస్ ఇస్తారు. దీనికితోడు గేమ్ ఆడేవారిని ఎంకరేజ్ చేస్తుంటారు. 
 
దీనిపై ఓ యజమాని స్పందిస్తూ, ఈ గేమ్‌లో ఎంతో వినోదం ఉండటంతో చాలామంది ఇక్కడికి వస్తుంటారని తెలిపింది. అయితే యువతులను బికినీలతో అలా కూర్చోబెట్టడాన్ని చాలామంది వ్యతిరేకించారు.