Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మరణానికి కారణమైతే ఏడేళ్ళ జైలు.. కేంద్రం కొత్త చట్టం

శనివారం, 23 డిశెంబరు 2017 (16:35 IST)

Widgets Magazine
drunk and drive

ఇకపై మద్యం సేవించి వాహనం నడుపుతూ వ్యక్తి మరణానికి కారణమైతే ఏడేళ్ళ జైలు శిక్ష పడనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న చట్టంలో మార్పులు చేసి కొత్త చట్టాన్ని రూపొందించనుంది. 
 
ఇపుడు తాగి మద్యం సేవించి రోడ్డు ప్రమాదంలో ఎవరైనా మరణానికి కారణమైతే పాత చట్టం ప్రకారం రెండేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండు కలిపి ఉండేవి. అయితే ఈ జైలు శిక్షను ఏడేళ్లు చేసేందుకు కేంద్ర రవాణాశాఖ సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టు కూడా పలుమార్లు దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శిక్షలను కఠినతరం చేయాలని సలహా ఇచ్చింది కూడా. 
 
ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మరణానికి కారణమైతే హత్యగానే పరిగణించి.. పదేళ్ల జైలు శిక్ష వేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా సూచన చేసింది. అయితే, అన్ని అంశాలను సమీక్షించిన కేంద్ర రవాణాశాఖ ఈ శిక్షను ఏడేళ్లుగా చేయాలని భావిస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గడ్డి స్కామ్‌లో లాలూ ప్రసాద్‌ దోషి : సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు

దేశాన్ని ఓ కుదుపు కుదిపిన పశుగ్రాసం కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి ...

news

రోజాను అనవసరంగా రొంపిలోకి దింపా... ఏం చేయాలో అర్థంకావడంలేదు : ఎంపి సంచలన వ్యాఖ్యలు

వైసిపి ఎమ్మెల్యే రోజాపై చిత్తూరు ఎంపి శివప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏ ...

news

బూటు కాలితో తన్నడం సరే.. వీడియో ఎవరు తీశారో తేలుస్తాం : డీసీపీ విశ్వప్రతాప్

విచారణ నిమిత్తం స్టేషన్‌క పిలిచి లఘు చిత్ర దర్శకుడు యోగిని మాదాపూర్ అడిషినల్ డీసీపీ ...

news

నయనతార పేరు చెప్పగానే చొంగ కార్చుకుంటూ వచ్చాడు... వలలో పడ్డాడు...

సినిమా హీరోయిన్లు పేర్లు చెప్పినా, వారి ఫోటోలను చూసినా చాలామంది మహా ఇష్టాన్ని ...

Widgets Magazine