Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ముంబై తొక్కిసలాట.. మహిళను అసభ్యంగా తాకుతూ.. దోచుకున్నారు.

మంగళవారం, 3 అక్టోబరు 2017 (10:11 IST)

Widgets Magazine

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అయితే ముంబై రైల్వే స్టేషన్‌లో బ్రిడ్జి కూలి తొక్కిసలాటలో ప్రాణాలు దక్కించుకునేందుకు జనాలు పరుగులు పెడుతున్నారు. ఆ సమయంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన చోటుచేసుకుంది. వీరు మనుషులేనా? అనిపించేలా ప్రవర్తించాడు. ఆర్తనాదాలు చేస్తుంటే మహిళల వద్ద దోచుకెళ్లారు.
 
వివరాల్లోకి వెళితే.. ముంబై తొక్కిసలాటలో ఓ మహిళ కింద పడి చావుబతుకుల మధ్య పోరాడుతుంటే ఆమెను రక్షించాల్సిన సాటి వ్యక్తులు మానవ మృగాల్లా ప్రవర్తించారు. ఆమెను అసభ్యంగా తాకుతూ, ఆమె ఒంటిపై ఉన్న నగలను కాజేసి ఎవరి  దారిన వారు వెళ్లిపోయారు. ఆమె ఆర్తనాదాలు ఎవరినీ కదిలించలేకపోయాయి. ఈ ఘటన జరిగిన కాసేపటికే ఆమె ప్రాణాలు విడిచింది. 
 
కొందరు ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆర్మీలో దళితులు చేరితే.. ఫారిన్ లిక్కర్ తాగొచ్చు.. బాగా తినొచ్చు: కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి రాందాస్ అధవాలే ఆర్మీ ఉద్యోగాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులకు సైన్యంలో ...

news

యూట్యూబ్‌లో దేశీ డ్యాన్స్.. క్లాస్ రూమ్‌లోనే ప్రాక్టీస్ (వీడియో)

సామాజిక మాధ్యమాల ప్రభావంతో చిన్న విషయం జరిగినా యూట్యూబ్‌లో వీడియో ద్వారా ...

news

నా భర్తను చూడాలి.. పెరోల్ మంజూరు చేయండి... శశికళ

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను చూసేందుకు ...

news

చీకటి ప్రపంచానికి కేరాఫ్ అడ్రస్ లాస్ వెగాస్...

అమెరికాలో ఉన్న ఎడారి నగరాల్లో లాస్ వెగాస్ ఒకటి. దీనికి వందేళ్ళ చరిత్రవుంది. ఇక్కడ ...

Widgets Magazine