Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విమానంలో నిద్రిస్తున్న మహిళపై లైంగిక వేధింపులు.. తాకరాని చోట తాకాడు..

శనివారం, 1 జులై 2017 (11:28 IST)

Widgets Magazine

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కదిలే బస్సుల్లో, రైళ్లల్లో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు సాధారణమైపోయాయి. అయితే ప్రస్తుతం ఎగరే విమానంలోనూ మహిళలపై లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే ఓ వ్యక్తి తన పక్క సీటు మహిళ పట్ల విమానంలో అభ్యంతరకర రీతిలో ప్రవర్తించాడని.. అరెస్టయిన ఘటన మరవక ముందే.. విమానంలో నిద్రిస్తున్న మహిళపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. విమానంలో ఓ మహిళ నిద్రిస్తుండగా... పక్కనే ఉన్న ప్రయాణికుడు ఆమెను లైంగికంగా వేధించిన దారుణ ఘటన బెంగళూరు-ముంబై విమానంలో వెలుగుచూసింది. ఓ మహిళ జూన్ 27న బెంగళూరు నుంచి ముంబైకు విమానంలో ప్రయాణిస్తూ సీట్లో నిద్రకు ఉపక్రమించింది. 
 
అంతే పక్కనే ఉన్న సబీన్ హంజా అనే వ్యక్తి మహిళ శరీరాన్ని తాకరాని చోట తాకాడు. అభ్యంతరకర రీతిలో ప్రవర్తించాడు. దీంతో బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో.. విమానం ముంబైలో దిగగానే ఎయిర్ లైన్స్ సిబ్బంది నిందితుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. ఈ విచారణలో అతడు నావి ముంబైకి చెందిన వ్యక్తి అని.. బిజినెస్‌మేన్ అని తేలింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సింహాల గుంపు మధ్యలో శిశువుకు జన్మనిచ్చిన మహిళ ఎక్కడ?

సింహాల గుంపుకు మధ్యలో ఓ మహిళ ఓ శిశువుకు జన్మనిచ్చిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. ...

news

బాటిళ్లలో ఉన్నవి నీళ్లు అనుకుని ఇద్దరు విద్యార్థులు యాసిడ్ తాగేశారు..

బాటిళ్లలో ఉన్నవి నీళ్లు అనుకొని ఇద్దరు విద్యార్థులు యాసిడ్ తాగి ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన ...

news

భారత దేశానికి తాజ్ మహల్ గుర్తింపు చిహ్నం కాదు: యోగి ఆదిత్యానాథ్

ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ భారత దేశానికి తాజ్ మహల్ గుర్తింపు చిహ్నం కాదన్నారు. ...

news

జీఎస్టీ రూపశిల్పి ఎవరో తెలుసా?

జీఎస్టీ... గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (వస్తు, సేవల పన్ను). జూలై ఒకటో తేదీ నుంచి ...

Widgets Magazine