Widgets Magazine

విషమంగా లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఆరోగ్య పరిస్థితి

ఆదివారం, 12 ఆగస్టు 2018 (16:18 IST)

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది. లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతూ కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సోమనాథ్ ఛటర్జీ 1971 నుంచి 2009 వరకు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. మధ్యలో 1984లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయారు. 
 
1968లో సిపిఎంలో చేరిన ఛటర్జీ, 2008 వరకు అదే పార్టీలో కొసాగారు. యుపీఏ-1 ప్రభుత్వంలో ఆయన లోక్‌సభ స్పీకర్‌గా పని చేశారు. యుపీఏ-1కి సీపీఎం మద్ధతు ఉపసహరించుకున్నప్పటికీ, ఆయన లోక్‌సభ స్పీకర్‌గా కొనసాగారు. భారత్- అమెరికాల మధ్య అణు ఒప్పందం సందర్భంగా ఆయన్ని పార్టీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కేరళ వరదలు.. పిల్లాడి నెత్తుకుని పరుగులు.. నెట్టింట హీరోకు ప్రశంసలు

కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని ...

news

జగన్‌కు ముద్రగడ సవాల్.. జనసేన పార్టీ పల్లకీనే మోస్తారా?

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు నేత ముద్రగడ పద్మనాభం ...

news

పెళ్లికి ముందే మైనర్ బాలికకు వేరే వ్యక్తితో సంబంధం.. భర్తను అలా..?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. భార్యాభర్తల ...

news

జగనూ.. వాళ్లంతా మహిళలు కాదా..? భార్య పేరు రాగానే బాధపడిపోతే ఎలా?

భారతీ సిమెంట్స్ కేసులో 19 మంది నిందితులుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ ...

Widgets Magazine