Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తండ్రి పదే పదే చెప్పుతో కొట్టాడు.. ఆ బాధ తట్టుకోలేక బాలిక ఏం చేసిందంటే?

సోమవారం, 16 ఏప్రియల్ 2018 (10:43 IST)

Widgets Magazine

కారణం ఏంటో తెలియరాలేదు కానీ తండ్రి పెడుతున్న హింసను తట్టుకోలేని ఓ టెర్రస్ నుంచి దూకేసింది. ఈ ఘటన రాజస్థాన్‌లో కలకలం రేపింది. తండ్రి పదే పదే కొట్టడం.. హింసించడం చేస్తుంటే 12 ఏళ్ల బాలిక తట్టుకోలేకపోయింది. అనే ఆ బాలికను ఆమె తండ్రి సంతోష్ పదే పదే కొట్టేవాడు. ఇదే తరహాలో ఆ బాలికను భవంతిపైకి తీసుకెళ్లిన సంతోష్.. పదే పదే చెప్పుతో కొట్టాడు.
 
ఆ బాధ నుంచి తప్పుకునేందుకు వందన..  భవంతి పైనుండి కిందకు దూకేసింది. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలు కాగా, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సంతోష్‌ను అరెస్ట్ చేశారు. కుమార్తెను హింసించిన నేరానికి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఒబామా-మానుషి చిల్లార్‌ను కలిస్తే రాయరు.. ఫేక్ న్యూస్‌ కోసం?: పూనమ్ కౌర్

మీడియాపై సినీ నటి పూనమ్ కౌర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా ఎప్పుడూ టీఆర్పీ రేటింగ్ ...

news

ప్రజాప్రతినిధుల్లోనూ రేపిస్టులు.. బీజేపీకి చెందినవారే అత్యధికం?

ప్రజాప్రతినిధుల్లో రేపిస్టులు వున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ...

news

పవన్‌కు ప్యాకేజీ ఇస్తే చాలు.. మసాజ్ చేసేందుకు బెంగాలీ అమ్మాయిలు కావాలి..

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌ పెను సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి ...

news

సిరియా సంక్షోభం: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం కండి: రష్యా మీడియా

సిరియా సంక్షోభం మూడో ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉంది. మూడో ప్రపంచ ...

Widgets Magazine