Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆర్మీకి హనీట్రాప్ వార్నింగ్: అందమైన అమ్మాయిలతో జాగ్రత్త.. బుట్టలో పడ్డారో.. సీక్రెట్‌గా వీడియోలు తీసి?

శనివారం, 5 ఆగస్టు 2017 (12:27 IST)

Widgets Magazine
beauty

భారత్‌లోని త్రివిధ దళ అధికారులు అందమైన అమ్మాయిలతో జాగ్రత్తగా వుండాలని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఆర్మీ స్థావరాలు, ఆయుధాల వివరాలు, సైన్యం రహస్యాలు తెలుసుకునేందుకు, లేదా సైన్యాన్ని చేరుకునేందుకు ఈ రకమైన హనీ ట్రాప్ విసురుతారని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పాక్, చైనాలు కుట్రచేశాయని నిఘా వర్గాలు తెలిపాయి.  
 
ఇందులో భాగంగా లాహోర్ వేదికగా భారత ఆర్మీ అధికారులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ - చైనా యువతులు అనర్గళంగా హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ మాట్లాడుతూ విసురుతారని హెచ్చరికలు జారీ చేశారు. చైనా, పాకిస్థాన్ అమ్మాయిలు సోషల్ మీడియా ఆధారంగా హనీ ట్రాప్ విసిరేందుకు రెడీగా వున్నారని చెప్పుకొచ్చారు. 
 
పరిచయం పెంచుకుందామని సోషల్ మీడియా ద్వారా ఆహ్వానం పలుకుతారని.. వారి వలలో చిక్కుకుంటే ఇక అంతే సంగతులని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సామాజిక మాధ్యమాల ఆధారంగా వారు హనీ ట్రాప్ విసిరేందుకు సిధ్ధంగా ఉన్నారని తెలిపాయి. పరిచయం పెంచుకుందామని లైన్లో పడేస్తారని.. వారి బుట్టలో పడితే అంతే సంగతులని చెప్పారు. సీక్రెట్ వీడియోలు తీసి వాటిని నెట్లో పెడతామని బెదిరిస్తారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మదర్సాలో బాలుడిపై ఉపాధ్యాయుడి లైంగికదాడి... నొప్పి భరించలేక చెప్పేశాడు

తమవద్ద చదువుకునేందుకు వచ్చే బాలబాలికలకు విద్యాబుద్ధులు చెప్పి సమాజంలో మంచి పౌరులుగా ...

news

ప్రియుడి కోసం రూ.వేల కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు.. ఎక్కడ?

గతంలో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "సన్నాఫ్ సత్యమూర్తి".. ...

news

మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఆ అదృశ్యశక్తి ఎవరు?

ఇటీవ‌ల ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో జుట్టు క‌త్తిరిస్తున్న ఘ‌ట‌న‌లు వ‌రుస‌గా జరిగాయి. దీంతో ...

news

శాడిస్ట్ భర్త.. పచ్చిమిరపకాయ ముక్కలను భార్య మర్మాంగంలో చొప్పించాడు...

నార్త్ ఈస్ట్ వియత్నాంలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను మోసం చేసి ...

Widgets Magazine