Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆల్కహాల్ తాగే అమ్మాయిలను చూస్తే భయమేస్తోంది: మనోహర్ పారికర్

శనివారం, 10 ఫిబ్రవరి 2018 (09:31 IST)

Widgets Magazine
manohar parrikar

గోవాలో మాదకద్రవ్యాల వ్యాపారంపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడారు. ఆల్కహాల్ తీసుకునే అమ్మాయిల సంఖ్య పెరిగిపోతుందని.. గోవా నుంచి డ్రగ్స్‌ను తరిమికొడతామని మనోహర్ పారికర్ ఉద్ఘాటించారు. 
 
గోవా యువత కష్టపడి పని చేయాలనుకోవట్లేదని పారికర్ ఆవేదన వ్యక్తం చేశారు. యువతలో కష్టపడే తత్త్వం కనుమరుగైందని.. సింపుల్ వర్క్ వైపే వారు మొగ్గుచూపుతున్నారని మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వారు క్యూ కడుతున్నారని.. గవర్నమెంట్ జాబ్ అంటే పని వుండదనే భావన వారిలో వుందని మనోహర్ పారికర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
అమ్మాయిల్లో ఆల్కహాల్ సేవించే అలవాటు పెరిగిపోతుందని.. ఇది తనకెంతో భయాన్ని కలుగజేస్తోందని గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కాలేజీల్లో డ్రగ్స్ సంస్కృతి ఎక్కువగా వుందని భావించట్లేదని.. ఇప్పటివరకు 170 మంది డ్రగ్స్ ప్లెడర్లను అరెస్ట్ చేశామన్నారు. మన చట్టం ప్రకారం కొంత మొత్తం డ్రగ్స్‌తో పట్టుబడిన వ్యక్తులు ఎనిమిది మంది నుంచి 15 రోజుల్లో బెయిల్‌పై బయటకు వస్తున్నారని చెప్పుకొచ్చారు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మూడోసారి ముచ్చటగా అరుణ్ జైట్లీ ప్రకటన: చెప్పిందే చెప్పి...

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయ్యి చూపించిన బీజేపీ ప్రభుత్వానికి ...

news

చౌదరి రాజీనామా చేసెయ్... రెడీ సర్.. మరో రెండురోజుల్లో...?

ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కేంద్రమంత్రి ...

news

టీచర్ చెంపదెబ్బ: 11 ఏళ్ల విద్యార్థిని మృతి.. ఎక్కడ?

ఉపాధ్యాయురాలి చెంపదెబ్బతో 11 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో ...

news

పాల కోసం చిన్నారి ఏడుస్తుంటే.. ఆ తల్లి గొంతు కోసేసింది.. ఎక్కడ?

కన్నబిడ్డనే ఓ కిరాతక తల్లి పొట్టనబెట్టుకుంది. ఆకలితో పాల కోసం పసిపాప ఏడుస్తుంటే.. ఆ తల్లి ...

Widgets Magazine