పప్పులో కాలేసిన కాంగ్రెస్.. ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేశారు..?

శుక్రవారం, 13 జులై 2018 (18:47 IST)

కాంగ్రెస్ పార్టీ పప్పులో కాలేసింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేదిని ఓ ట్వీట్‌కు జత చేయబోయిన కాంగ్రెస్‌... గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాను ట్యాగ్‌ చేసింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేయడంపై కాంగ్రెస్‌పై నెట్టింట్లో సెటైర్లు పేలుతున్నాయి. 
Nirav-Collections-Priyanka
 
రైతులకు భూసారంపై నివేదికలు ఇచ్చే భూసార పరీక్షా కేంద్రాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అసత్యాలు పలుకుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. 'భూసార పరీక్షా కేంద్రాలపై కూడా మోదీ అబద్ధాలు చెబుతున్నారు. యూపీఏ హయాంలో మొత్తం 1141 భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయి' అంటూ ప్రియాంక చతుర్వేది బదులు ప్రియాంక చోప్రా చెబుతున్నట్టుగా ట్యాగ్ చేశారు. తీరా నెటిజన్లు కామెంట్లతో ఏకిపారేయడంతో హడావిడిగా ఈ ట్వీట్‌ను తొలగించారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫోన్ కాల్స్ పట్టించుకోలేదు.. యువతిని ఇంట్లోనే బంధించాడు.. రక్తపు మరకలు?

మహిళలపై నేరాలకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినమైన శిక్షలు లేవు. ఇందుకు చట్ట సవరణ ...

news

2019 భారత గణతంత్ర వేడుకలకు డొనాల్డ్ ట్రంప్ వస్తారా?

2019 భారత గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ముఖ్య అతిథిగా ...

news

చెంబుతో శక్తి యోగం... బంగారం వేస్తే కష్టాలు పోతాయంటాడు... వేస్తేనా?

ఇంట్లో సమస్యలు తీరుస్తా... అందుకు మీ బంగారం అంత చెంబులో వేస్తే సమస్యలు తీరిపోతాయని ...

news

పరిపూర్ణానందపై నగర బహిష్కరణ వేటు వేస్తారా? : అమిత్ షా ఫైర్

శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందపై హైదరాబాద్ నగర పోలీసులు ఆర్నెల్లపాటు నగర ...