Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రూ.925 కోట్ల దోపిడీని అడ్డుకున్న కానిస్టేబుల్... ఎలా?

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (14:59 IST)

Widgets Magazine
robbery

ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఏకంగా రూ.925 కోట్ల దోపిడీని అడ్డుకున్నాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జైపూర్ నగరంలో సి.స్కీమ్ ప్రాంతంలోని ఓ స్థానిక బ్యాంకులో దోపిడీ చేసేందుకు 13 మంది దోపిడీ దొంగలు సోమవారం అర్థరాత్రి వచ్చారు. అపుడు సమయం సరిగ్గా అర్థరాత్రి 2.30 గంటలు. 
 
బ్యాంకు ప్రధాన ద్వారం షట్టర్‌ను తొలగించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా, కాపలా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సీతారామ్ వెంటనే కాల్పులు జరుపుతూ అలారమ్ ఆన్ చేశాడు. దాంతో వచ్చిన దుండగులు వాహనంలో పారిపోయారు. 
 
పెద్ద శబ్దంతో అలారం మోగడంతో ఆ ప్రాంతానికి స్థానికులతో పాటు పోలీసులు కూడా నిమిషాల్లో చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను తీసుకుని పరిశీలిస్తున్నారు. ఈ బ్యాంకు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలకు నగదును పంపే కేంద్రంగా పనిచేస్తుండటం గమనార్హం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Jaipur Bank Robbery Bid Foiled Police Constable

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఉరిశిక్షపై తీర్పు ఇచ్చాక పెన్నుపాళీని ఎందుకు విరిచేస్తారు?

భారతీయ శిక్షాస్మృతిలో ఉరి అనేది అత్యంత పెద్ద శిక్ష. ఇటువంటి శిక్ష విధించిన తర్వాత జడ్జి ...

news

స్కామ్‌లకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోం : కాంగ్రెస్‌కు మోడీ వార్నింగ్

వివిధ రకాల కుంభకోణాలకు పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కాంగ్రెస్ ...

news

పార్లమెంట్ తలుపులు మూసి విభజించారు.. ఆంధ్రాకు అండగా ఉంటాం : ప్రధాని మోడీ

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మూడు రాష్ట్రాలను ...

news

అరాచకాల కాంగ్రెస్సా.. ఏపీ గురించి మాట్లాడేది?: ప్రధాని మోదీ

కేంద్రం విడుదల చేసిన బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ పార్లమెంట్ ఎదుట, లోక్ సభ, ...

Widgets Magazine