ఫుల్ జోష్‌తో స్టెప్పులేసిన సిద్ధరామయ్య (వీడియో)

బుధవారం, 14 మార్చి 2018 (12:37 IST)

కర్ణాటక ముఖ్యమంత్రి డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంచెకట్టులో సిద్ధరామయ్య చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రజా సమస్యలతో ఎప్పుడూ బిజీ బిజీగా వుండే సీఎం దుమ్ములేపే డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. 
 
ప్రజా సమస్యలు, రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వంతో మంతనాలు జరిపే సీఎం.. ఒత్తిడి, టెన్షన్‌ నుంచి తప్పుకునేందుకు కాస్త స్టెప్పులేశారు. పంచెకట్టులోనే ఆయనేసిన స్టెప్పులు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.. దీనిపై మరింత చదవండి :  
సిద్ధరామయ్య కర్ణాటక సీఎం డ్యాన్స్ వీడియో వైరల్ Dance Video Viral Siddaramaiah Social Media Karnataka Cm

Loading comments ...

తెలుగు వార్తలు

news

ట్రంప్-స్టామీకి శారీరక సంబంధం నిజమే.. అలా దగ్గరయ్యారు: ఫోటోగ్రాఫర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌- శృంగార తార స్టామీ డానియల్‌కు మధ్య సంబంధాలున్నాయంటూ ...

news

గమ్ బాల్స్ చోరీ కోసం వచ్చి... ఈ దొంగ పడిన పాట్లు చూడతరమా? (Video)

ఓ దొంగ గమ్ బాల్స్ చోరీ కోసం వచ్చాడు. వాటిని చోరీ చేసే క్రమంలో ఆ దొంగపడిన పాట్లు ...

news

అక్రమ సంబంధం పెట్టుకుంటే ఈ ఫోటోలో ఉన్నట్టు శిక్ష విధిస్తారా?

ఓ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ కాళ్లు ఉన్నచోట చేతులు, చేతులు ఉన్నచోట కాళ్లు ...

news

నేపాల్ అధ్యక్షురాలిగా బిద్యాదేవి భండారి

నేపాల్ అధ్యక్షురాలిగా మరోసారి బిద్యాదేవి భండారి గెలుపొందారు. తొలి మహిళా అధ్యక్షురాలైన ఆమె ...