Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమికుడి మోసం... తప్పతాగి అతడి ఇంటి ముందు డ్యాన్స్ చేసిన యువతి (వీడియో)

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (15:35 IST)

Widgets Magazine
girl-dance

సహజంగా ప్రేమించిన అమ్మాయి ముఖం చాటేస్తే కొందరు అబ్బాయిలు హంగామా చేయడం వంటి సంఘటనలు చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. తనను ప్రేమించి మోసం చేసిన యువకుడు సిగ్గుతో తల దించుకునేట్లు ఓ యువతి వీధిలో డ్యాన్స్ చేసి హంగామా చేసింది. గుర్గావ్‌లో ఈ ఘటన జరిగింది. 
 
తనను మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు డీజేతో సహా వచ్చి స్టెప్పులేసింది. మధ్యమధ్యలో అతడిని దూషించింది. "తేరే ఇష్క్ మే నాచింగ్'' అంటూ ఆ అమ్మాయి బ్రేకప్ స్టెప్పులేస్తుంటే వీధుల్లో వున్న జనం అలా చూస్తుండిపోయారు. ఆమె నృత్యాన్ని ఆపేందుకు ఓ యువతి ప్రయత్నించినా విఫలమైంది. మొత్తమ్మీద డీజేతో సహా ప్రియుడి ఇంటి ముందు అలా డ్యాన్స్ చేస్తుంటే పోలీసులు కూడా ఏమీ చేయలేక చోద్యం చూస్తుండిపోయారు. చూడండి మీరు కూడా ఆ వీడియోను...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Haryana Pataudi Gurgaon Drunk Girl Dance On Road

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆర్థిక ఇబ్బందులే కారణం.. భార్యను గోడకేసి కొట్టాడు.. బిడ్డల్ని గొంతు నులిమి?

హైదరాబాద్ నగరంలో హత్యా నేరాలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న నిశ్చితార్థం కుదుర్చున్న ...

news

ఆ మంత్రికి సెల్ఫీ అంటే అస్సలు పడదు.. ఆయనెవరు? (video)

కర్ణాటక మంత్రి డీకే శివ కుమార్‌తో సెల్ఫీ దిగాలనుకున్న అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. ...

news

వార్డ్ మెంబర్‌గా గెలవడం కూడా చేతకాదు.. ఎమ్మెల్సీని చేశాం: బుద్ధా వెంకన్న

రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని.. అందుకే కేంద్రం ...

news

కాశ్మీర్ బాలికపై మత్తుమందిచ్చి అత్యాచారం.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్.. ఆపై?

కాశ్మీర్‌లో ఓ బాలిక నరకం అనుభవించింది. తనకు ఎదురైన ఘటనను చెప్పుకుని.. తనకు ఏర్పడిన ...

Widgets Magazine