Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోగుల సేవల కంటే.. పేకాటే ముఖ్యం... డ్యూటీలో డాక్టర్లు - నర్సులు

మంగళవారం, 23 జనవరి 2018 (12:20 IST)

Widgets Magazine
Playing cards

ఆస్పత్రిలో చేరిన రోగులకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు, నర్సులు విధులు పక్కనబెట్టి... హ్యాపీగా పేకాట ఆడుతూ కూర్చొండిపోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగుచూసింది. విజయపుర ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం పెద్దసంఖ్యలో రోగులు వచ్చిపోతుంటారు. 
 
వీరికి వైద్యం అందించాల్సిన వైద్యులు నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లతో కలిసి పేకాట ఆడారు. రోగులను విస్మరించి వైద్యులు, నర్సులు పేకాట ఆడుతున్న వైనం సీసీటీవీ ఫుటేజీలో వెలుగుచూసింది. దీంతో విధులు మరచిపోయి పేకాట ఆడిన వైద్యులు, నర్సుల ఘటనపై దర్యాప్తు జరిపించాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌ను వేధించిన ఆ ముగ్గురు..

కర్నూలులోని రాయలసీమ యూనివర్శిటీలో ఓ అధ్యాపకురాలికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. మెరిట్‌పై ...

news

నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఇదంతా తెలుసా?

ఆంగ్లేయులపైకి దూసుకొచ్చిన ఓ బులెట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. జనవరి 23న ఆయన పుట్టినరోజు. ఈ ...

news

కొండగట్టుకు పవన్ కళ్యాణ్, కేసీఆర్ రెడ్ కార్పెట్... బైటకొచ్చిన రాములమ్మ

ఈమధ్య కాలంలో పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడని విజయశాంతి, పవన్ కళ్యాణ్ కొండగట్టు నుంచి ...

news

ఓటుకు నోటు కేసుతో దగ్గరైన ఖాకీలు... అలా సంబంధం... విడాకులు తీస్కుని పెళ్లి...

ఏసీబీ ఏఎస్పీగా పనిచేస్తున్న మహిళా అధికారి, సీఐ మల్లికార్జున రెడ్డి మధ్య సాగుతున్న ...

Widgets Magazine