Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భర్తకు చర్మవ్యాధి.. తాగొచ్చి లైంగిక వేధింపులు.. కత్తిపీటతో నరికి?

శనివారం, 20 జనవరి 2018 (12:12 IST)

Widgets Magazine
knife

మహిళలపై వయోభేదం లేకుండా అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఇంటి నుంచి వెలుపలకు వస్తే మహిళలపై అఘాత్యాలు ఓ వైపు జరుగుతుంటే.. మరోవైపు ఇంట్లోనూ వేధింపులు అధికమవుతున్నాయి.

ఇలా తనను రోజూ వేధించే భర్తను మహిళ హతమార్చింది. వేధింపులు భరించలేక ఓపిక నశించిన ఓ మహిళ తన భర్తను కత్తిపీటతో నరికి చంపేసిన ఘటన తమిళనాడులోని పెరంబలూరు జిల్లా వేప్పందట్ట, తోండమాదూరులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. సెల్వరాజ్‌, లూర్థుమేరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సెల్వరాజ్‌ మద్యానికి బానిస అయ్యాడు. కొన్ని సంవత్సరాలుగా అతడు చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో లూర్థుమేరి ఆయనను ముట్టుకోవడం లేదు. 
 
సెల్వరాజ్ మాత్రం మద్యం తాగి ఇంటికి వచ్చి ఆమెను లైంగికంగా వేధించాడు. మద్యం తాగి వేధింపులకు దిగిన సెల్వరాజ్‌ను ఆమె కత్తిపీటతో నరికి చంపేసింది. వేధింపులకు తాళలేకే ఈ పని చేశానని పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇక నేరస్తులు తప్పించుకోలేరు.. వీడియోలు, ఫోటోలు సాక్ష్యాధారాలు కానున్నాయట!

మొబైల్‌లో తీసుకునే ఫోటోలు, వీడియోలు కీలకం కానున్నాయి. ఇప్పటిదాకా కోర్టులు వీటిని ...

news

రజనీ-కమల్ ఎంట్రీ.. ప్రజలు ఎవరికి ఓటేస్తారో చెప్పలేం: విశాల్

తమిళనాడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెను మార్పులు ఖాయమని నటుడు విశాల్ తెలిపాడు. పందెంకోడి ...

news

ఇక ఎగిరే విమానంలో ఇక వాట్సాప్, ఫేస్‌బుక్ చూసుకోవచ్చు

విమాన ప్రయాణీకులకు ఓ శుభవార్త. విమానంపైకి ఎగిరే సమయంలో ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయాల్సి ...

news

అల్లుడే కదా అని నమ్మివెళ్తే అత్తపై అత్యాచారం

అల్లుడే కదా అన్ని నమ్మి వెళ్లిన ఓ అత్త అత్యాచారానికి గురైంది. తెలంగాణా రాష్ట్రంలోని ...

Widgets Magazine