ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : శనివారం, 20 జనవరి 2018 (10:45 IST)

ప్రపంచంలో రెండు ప్రమాదకరమైన ఆయుధాలు

"ప్రపంచంలో రెండు ప్రమాదకరమైన ఆయుధాలు ఏంటో తెలుసా?" అడిగాడు రాజు "ఏంటో నువ్వే చెప్పు..?" అడిగాడు సుందర్ "అవేంటంటే 1. భార్య కన్నీరు 2. పక్కింటి అమ్మాయి చిరునవ్వు..!" చెప్పాడు రాజు

"ప్రపంచంలో రెండు ప్రమాదకరమైన ఆయుధాలు ఏంటో తెలుసా?" అడిగాడు రాజు 

"ఏంటో నువ్వే చెప్పు..?" అడిగాడు సుందర్ 

"అవేంటంటే 1. భార్య కన్నీరు 2. పక్కింటి అమ్మాయి చిరునవ్వు..!" చెప్పాడు రాజు.