Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దివ్యాంగుడని ముందే చెప్పలేదు.. ఏడడుగులు వేసే లోపే కనిపెట్టేశారు..

బుధవారం, 6 డిశెంబరు 2017 (09:04 IST)

Widgets Magazine
marriage

పెళ్లికుమారుడు దివ్యాంగుడనే విషయాన్ని దాచిపెట్టారు. ఈ విషయం దండలు మార్చుకునే సమయంలోనే వధువు బంధువులు గుర్తించారు. వెంటనే దివ్యాంగుడితో వివాహం రద్దు చేసుకుని 18 గంటల్లోనే మరో సంబంధం వెతికి వధువుకు వివాహం చేసిపెట్టారు.. ఆమె తరపు బంధువులు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌‌లోని గ్వాలియర్‌‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్‌లోని నింబాజీలోని ఖోహ్‌కు చెందిన కల్యాణ్ సింగ్ కుమార్తె పింకీకి నారాయణ విహార్‌లోని రైతు కుటుంబానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించారు. వరుడు బంధుసమేతంగా విడిదికి వచ్చాడు. అనంతరం వివాహ తంతులో భాగంగా వధూవరులు దండలు మార్చుకున్నారు. ఇక హోమగుండం చుట్టూ ఏడడుగులు వేయాల్సి ఉంది. ఇంతలో పింకీ తరపు బంధువులు వరుడ్ని దివ్యాంగుడిగా గుర్తించారు. దీంతో వివాహం జరగకూడదని పట్టుబట్టారు. 
 
వరుడు దివ్యాంగుడని ముందే ఎందుకు చెప్పలేదని వరుడు తరపు బంధువులను నిలదీశారు. జీవితాంతం తమ బిడ్డ కష్టాలపాలు కావడం ఇష్టం లేదని చెప్తూ.. పెళ్లిని రద్దు చేశారు. పోలీసుల జోక్యంతో పింకీ బంధువులు 18 గంటల్లోపే మరోక యువకుడ్ని చూసి ఆమెకు వివాహం జరిపించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బ్లాక్ డే : దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం

బాబ్రీ మసీదు విధ్వంస రోజైన డిసెంబర్ ఆరో తేదీని దేశంలో బ్లాక్‌ డేగా నిర్వహిస్తున్నారు. ఈ ...

news

ఆర్కేనగర్ బైపోల్ : విశాల్ నామినేన్ ట్విస్ట్.. నో-ఎస్-నో

చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21వ తేదీన జరుగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసి తన ...

news

ఎట్టకేలకు ఆర్‌కే నగర్ బరిలో "పందెం కోడి"

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడిన ఆర్.కే నగర్ అసెంబ్లీ స్థానానికి ...

news

పెళ్లి పేరుతో వాడుకున్నాడు.. మోసపోయా.. చనిపోతున్నా...

హైదరాబాద్ నగరంలో ఓ దంతవైద్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ ...

Widgets Magazine