Widgets Magazine

ప్యాంటు విప్పి.. కామాంధుడి వికృత చర్య.. ఎఫ్‌బీలో లైవ్ వీడియో

సోమవారం, 9 జులై 2018 (18:22 IST)

మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఓ వైపు పెచ్చరిల్లిపోతుంటే.. కామాంధుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. జనాల మధ్యలోనే చేయకూడని పనులు చేస్తూ కామాంధులు మహిళలకు విసుగుపుట్టిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బందేల్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి మహిళల కూర్చొనే  కంపార్ట్‌మెంట్‌ ముందుకు వచ్చి అందరు చూస్తుండగానే ప్యాంటు విప్పి వికృత చర్యకు పాల్పడ్డాడు. 
 
ఆ కామాంధుడి అసభ్య ప్రవర్తనను ఓ మహిళ వీడియో తీసి ఫేస్‌బుల్‌లో పెట్టేసింది. అతని వికృత చర్యకు ఇబ్బంది పడిన మహిళలు వెంటనే కంపార్ట్‌మెంట్ దిగి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
మహిళల ఫిర్యాదు మేరకు ఆ కామాంధుడి వద్దకు చేరుకున్న పోలీసులను చూసిన అతడు పారిపోయాడు. కాగా సాక్ష్యం కోసమే ఆ వ్యక్తి అసభ్య చర్యను ఫేస్‌బుక్‌లో లైవ్‌లో పెట్టినట్లు మహిళ తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియో ఆధారంగా కామాంధుడిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చేపట్టారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగన్‌తో కలిసి ముందడుగు-పోసాని బాటలో చోటా కే నాయుడు

సినీ నటుడు పోసాని కృష్ణమురళి, విలక్షణ నటుడు పృథ్వీ పాదయాత్రలో వైకాపా అధినేత జగన్మోహన్ ...

news

వయసు పెరుగుతున్నా డబ్బుపై వ్యామోహం చావడం లేదు...

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై జనసేన పార్టీ ...

news

ముంబైలో భారీ వర్షాలు.. బైక్‌పై వెళ్తూ యువతి కిందపడిపోయింది.. ఇంతలో?

దేశ ఆర్థిక నగరం ముంబైలో కురిసిన భారీ వర్షాలతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ముంబై కల్యాణ్ ...

news

నిర్భయ దోషులపై కరుణ వద్దు.. ఉరే సరి : సుప్రీంకోర్టు

నిర్భయ లైంగికదాడి కేసులో దోషులుగా తేలినవారిపట్ల దయాదాక్షిణ్యాలు చూపించాల్సిన అవసరం లేదనీ, ...

Widgets Magazine