ఫోన్ బిల్లు చూసి బిత్తరపోయిన పద్మనాభం.... సిగ్గుపడుతూ చెబుతున్న పనిమనిషి....

సోమవారం, 9 జులై 2018 (16:35 IST)

ఫోన్‌ బిల్లు చూసి బిత్తరపోయిన బడ్జెట్‌ పద్మనాభం. ఇంట్లో వాళ్లందరిని పిలిచి ఎవరిన్ని కాల్స్‌ చేశారని నిలదీశాడు. మరి ఈ విషయంలో ఎరరు అబద్దాలాడారో చూద్దాం.
 
కొడుకు: నేను ఆఫీస్‌ ఫోన్‌ మాత్రమే వాడతాను.
భార్య: ఫోన్‌ అవసరముంటే మా మేనేజర్‌గారి అకౌంట్లోనే చేస్తా!
కూతురు: నా కాల్స్‌కి ఆఫీసే పే చేస్తుంది.
ఇంటి పనిమనిషి (సిగ్గుపడుతూ) : మీరంతా ఆఫీసుల్లోనే ఫోన్లు చేస్తున్నారు కదా! అని నేను ఈ ఫోన్‌ వాడుతున్నా. మరి నా ఆఫీస్‌ ఇదే కదా అయ్యగారు..!దీనిపై మరింత చదవండి :  
పద్మనాభం భార్య కొడుకు కూతురు పనిమనిషి ఫోన్ బిల్లు జోకులు Bill Office Jokes Padmanabam Wife Son Daughter Servant Phone

Loading comments ...

హాస్యం

news

ఆపద సమయంలో ఆదుకున్న ఆత్మ... పెళ్లి చేసుకునేటప్పుడు ఎందుకు?

వర్షం పడుతుండగా ఇంటివైపు వడివడిగా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు అప్పారావు. ఇంతలో అక్కడే ...

news

చిక్కులమారి హోటల్‌.... కడుపుబ్బ నవ్వించే జోక్

పల్లెటూరి పద్మనాభం ఓ రెస్టారెంట్‌కి వెళ్లాడు. వెయిటర్‌ని నూడుల్స్ తెమ్మనాడు. ఆ ...

news

భార్యాభర్తల మధ్య జరిగిన జోకులు...

భార్య వంట చేస్తుండగా అకస్మాత్తుగా కిచెన్‌లోకి దూసు కొచ్చాడు సుబ్బారావు. వాళ్ల ఇద్దరి మధ్య ...

news

మధుమేహం రాకుండా వుండాలంటే.. భార్యాభర్తలు ఇలా పిలుచుకోవాలట..?

మీకు మీ జీవిత భాగస్వామికి షుగర్ రాకుండా వుండాలంటే.. ''ఓ కొత్త జంట హనీమూన్‌కి వెళ్లి ...