Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మానుషి చిల్లర్ డైట్ సీక్రెట్స్... 3 గ్లాసుల గోరువెచ్చని నీరు...

బుధవారం, 22 నవంబరు 2017 (09:42 IST)

Widgets Magazine
manushi chhillar

హర్యానా రాష్ట్రానికి చెందిన మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ 2017గా ఎన్నికైంది. దాదాపు 17యేళ్ళ తర్వాత భారత్‌కు చెందిన ఓ యువతి ఈ తరహా కిరీటాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఒక్కసారి మానుషి పేరు దేశంలోనేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది.
 
అదేసమయంలో ఆమె తీసుకునే ఆహారం, పాటించే ఆరోగ్య సూత్రాలు తదితర అంశాలపై నెటిజన్లు, మోడల్స్ శోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో మానుషికి ఫిట్నెస్, డైట్ ట్రైనర్లు ఉండేవారిని సంప్రదిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 
 
ప్రతి రోజూ ఉదయం టిఫిన్ చేయడం అస్సలు విస్మరించకూడదు. దీనివలన ఆకలి పెరిగి పలు సమస్యలకు దారితీస్తుంది. అలాగే షుగర్, రిఫైండ్ షుగర్ వంటివి అస్సలు ముట్టుకోకూడదంట. ఉదయాన్నే రెండు లేదా మూడు గ్లాసుల గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్లెయిన్ యోగర్ట్ ఆమ్లెట్ లేదా వీట్ ఫ్లెక్స్‌తో పాటు తాజా పండ్లు, రెండు లేదా మూడు గుడ్లలోని తెల్ల సొన ఆహారంగా తీసుకోవాలి. 
 
లంచ్‌లో అన్నం లేదా చపాతీతోపాటు ఒక కప్పు కూర లేదా చికెన్ లేదా పప్పు తీసుకోవాలి. సాయంత్రం ఉప్పు లేకుండా నట్స్, పండ్లు తీసుకోవాలి. డిన్నర్‌లో చికెన్ లేదా చేప(గ్రిల్డ్ లేదా రోస్టెడ్)తో పాటు బ్రకోలీ, క్యారెట్, బీన్స్, హష్రూమ్స్‌తోపాటు ఏదో ఒక కూర తీసుకోవాలి అని చెపుతున్నారు. ఈ తరహా ఆహార నియమాలను మానుషి చిల్లర్ పాటించినట్టు వారు వెల్లడించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

28 నుంచి హైదరాబాద్ మెట్రో సేవలు ప్రారంభం

హైదరాబాద్ మహానగరంలో మెట్రో సేవలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 28వ తేదీన హైదరాబాద్‌కు వచ్చే ...

news

భార్యతో అక్రమసంబంధం.. అడ్డుచెప్పిన భర్తను గొంతుకోసి హత్య...

దేశరాజధాని మరో దారుణం జరిగింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని మందలించిన ...

news

ఫోటో చూస్తే అమ్మాయి నచ్చలేదు.. ఉరేసుకున్న యువకుడు

అమ్మాయి నచ్చలేదని చెప్పినా వినిపించుకోకుండా.. అదే అమ్మాయితో వివాహం చేయించేందుకు ...

news

భార్య, కుమారుడిని పక్కనబెట్టి... దొంగలను హతమార్చిన సైనికుడు

హాలీడే ట్రిప్పును ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన సైనికుడు తన భార్య వద్ద కుమారుడిని అప్పగించి ...

Widgets Magazine