Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హేమమాలిని ఇంటి ముందు చిరుత.. అదేదో కుక్క అనుకుంటే?

శనివారం, 13 జనవరి 2018 (12:40 IST)

Widgets Magazine

అలనాటి సినీ నటి, ప్రస్తుత బీజేపీ ఎంపీ హేమమాలిని ఇంటి వద్ద చిరుత పులి కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. గుర్గావ్‌లోకి ఓ చిరుతపులి ప్రవేశించింది. ఈ పులి హేమమాలిని ఇంటిముందు కాపలా కాస్తున్న గార్డు ముందుకు వచ్చింది. ఇదేదో కుక్కలా వుందని భావించిన అతను లాఠీ తీసుకుని దాన్ని అదిలించబోయాడు అంతే అసలు సంగతి తెలుసుకుని జడుసుకున్నాడు. 
 
చిరుత అని తెలుసుకుని పరుగులు తీస్తూ, చుట్టు పక్కల వారికి విషయం చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న హేమమాలిని అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖాధికారులు చిరుతను పట్టుకోవాలని ప్రయత్నించారు. కానీ అది చిక్కకుండా పారిపోయింది. ఇక చేసేది లేక చిరుత కనిపిస్తే.. కామ్‌గా వుండిపోండని.. వాటిని తరిమేందుకు, పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఎదురుదాడి చేసే ప్రమాదముందని అటవీ శాఖాధికారులు హెచ్చరించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

2016, ఆగస్టు 11 తేదీన అమ్మకు రాసిన లేఖ దొరికింది..

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు రాసిన ఓ రహస్య లేఖ ప్రస్తుతం బయటపడింది. తాజాగా దొరికిన లేఖ ...

news

పోర్న్‌స్టార్‌తో ట్రంప్ శారీరక సంబంధం.. అమెరికాలో కలకలం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. వివాదాస్పద వ్యాఖ్యలు, ...

news

హైదరాబాదులో హైటక్ వ్యభిచారం.. రష్యన్ యువతితో పాటు మరో ముగ్గురు?

హైదరాబాదులో మరో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు అయ్యింది. ముఠా నిర్వాహకునితో పాటు మరో ...

news

నాన్ వెజ్ తిన్నందుకు భార్య కేకలు... ఆత్మహత్య చేసుకున్న భర్త

నాన్ వెజ్ అతడి ప్రాణం పోవడానికి కారణమైంది. తన చిన్నారికి నాన్ వెజ్ తినిపించి తనూ తిన్న ఓ ...

Widgets Magazine