Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ముంబైలో దారుణం : లేడీ ఫ్యాషన్ డిజైనర్‌పై టీవీ నటుడు రేప్

శనివారం, 25 నవంబరు 2017 (08:53 IST)

Widgets Magazine
piyush sahadev

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. లేడీ ఫ్యాషన్ డిజైనర్‌పై బుల్లితెర నటుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను నటించే టీవీ సీరియల్స్, తనకు తెలిసినవారి ద్వారా మోడలింగ్‌లో అవకాశాలిప్పిస్తామని ఆశ కల్పించి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ టీవీ నటుడి పేరు పియూష్ సహదేవ్ (35). ఈ మేరకు 23 యేళ్ల వయసున్న మోడల్ వెర్సోవా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 (1) కింద కేసు నమోదు చేసి, సహదేవ్‌ను అరెస్టు చేశామని తెలిపారు. 
 
పీయూష్ సహదేవ్ 'దేవన్ కీ దేవ్.. మహదేవ్, సప్నే సుహానే లడక్ పన్ కే, బేహాద్, మీట్ మిలాదే రబ్బా, ఘర్ ఏక్ సప్నా, గీత్, మన్ కే అవాజ్, హమ్ నే లీహై శపథ్ టీవీ షోలలో నటించాడు. అంతేకాకుండా, పీయూష్ సహదేవ్ ఫ్యాషన్ డిజైనర్‌తో రెండు నెలలుగా సహజీవనం చేశాడని వార్తలు బాలీవుడ్‌లో షికారు చేస్తున్నాయి. మొత్తంమీద ప్రముఖ హిందీ టీవీ నటుడు పీయూష్ సహదేవ్ అత్యాచారం కేసులో అరెస్టు చేయడం ముంబైలో సంచలనం రేపింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భార్యను స్నేహితులతో గ్యాంగ్‌రేప్ చేయించిన భర్త.. ఎక్కడ?

పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఓ దారుణం జరిగింది. తన భార్యను ఓ కిరాతక భర్త తన స్నేహితులతో ...

news

బాంబు పేల్చి చంపారు, తప్పించుకుని పారిపోతుంటే కాల్చారు... 235 మందిని...

ఈజిప్టులోని ఉత్తర సినాయ్ ప్రావిన్సులో ప్రార్థనలతో రద్దీగా వున్న ఓ మసీదుపై ఉగ్రవాదులు ...

news

ట్రంప్ కూతురు ఇవాంకా ఆ రోడ్డుపై వస్తే బావుండన్న సింగర్ సునీత

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ. అదే ఇవాంకా ట్రంప్ పైన. ఇప్పటికే ఇవాంకా ట్రంప్ ...

news

బావిలో దూకేసిన నలుగురు ఇంటర్ ఫస్టియర్ అమ్మాయిలు

ఈమధ్య కాలంలో అమ్మాయిల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే ప్రాణాలను ...

Widgets Magazine