Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'నువ్వే నా గురువు, మార్గదర్శకులు, నా బలం' : రాహుల్

ఆదివారం, 19 నవంబరు 2017 (17:03 IST)

Widgets Magazine

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నాన్నమ్మ, మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని సంస్మరించుకున్నారు. ఆదివారం ఇందిరా గాంధీ శత జయంతి వేడుకను పురస్కరించుకుని ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. తన నానమ్మకు ట్విట్టర్‌ ద్వారా నివాళులర్పించారు. "నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ఎంతో సంతోషంగా ఉంటుంది నానమ్మా. నువ్వే నా గురువు, మార్గదర్శకులు, నా బలం" అంటూ ట్వీట్ చేశారు.
rahul gandhi
 
కాగా, ఆదివారం ఉదయం ఢిల్లీలోని శక్తి స్థల్‌ స్థూపాన్ని రాహుల్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సందర్శించి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 
 
సూటిగా మాట్లాడే తత్వమే ఇందిరను గొప్ప నాయకురాలిని చేసిందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని దేశానికి దిశానిర్దేశం చేసిన మహిళా నేత ఇందిరా అని, అందుకే ఆమెను ప్రతి ఒక్కరూ భారత ఉక్కు మహిళ అని కొనియాడారని గుర్తు చేశారు. 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గన్ పాయింట్‌లో దోపిడీ.. (వీడియో)

దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు ఘోరాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఇక్కడ ఇప్పటికే మహిళలకు ...

news

ఎపుడైనా రాహుల్‌కు పట్టాభిషేకం...

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, ఇందుకోసం ...

news

'సారీ అప్పు.. నేను హర్ట్ చేయను' అంటూ నిద్రమాత్రలు మింగిన యువతి

కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరుకు చెందిన ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్ మాట్లాడలేదని నిద్రమాత్రలు ...

news

సహనం మెండుంగా ఉండాలి : పవన్ కళ్యాణ్

నిజ జీవితంలో ఏదైనా సాధించ‌డానికి చాలా స‌హ‌నం కావాలని సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ ...

Widgets Magazine