Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్లాస్‌రూమ్‌లో ఒకటే మాటలు.. విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్.. ఎక్కడ?

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (11:33 IST)

Widgets Magazine

ఉత్తరప్రదేశ్ పాఠశాలలో ఓ టీచర్ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. క్లాస్‌రూమ్‌లో తోటి విద్యార్థులతో మాట్లాడిన పాపానికి ఓ టీచర్ విద్యార్ధి చెయ్యి విరగ్గొట్టేసింది. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌లోని స్టెప్పింగ్ స్టోన్స్ పాఠశాలలో నిధి అనే పేరుగల టీచర్ సైన్స్ పాఠాలు బోధిస్తున్నారు. 
 
క్లాస్ జరుగుతున్నప్పుడు విద్యార్థులు తోటి విద్యార్థులతో మాట్లాడుతూనే వున్నారు. ఓ విదార్ధిని పిలిచి చెక్క డస్టర్‌తో చేతిపై పలుమార్లు తీవ్రంగా కొట్టారు. తన చెయ్యి అప్పటికే బలహీనంగా ఉందనీ... కొట్టడం ఆపేయాలంటూ సదరు విద్యార్థి వేడుకున్నా టీచర్ మాత్రం కనికరించలేదు. 
 
విద్యార్ధి చేతి మణికట్టు విరిగిపోయేదాకా కొడుతూనే ఉండటంతో విలవిల్లాడిపోయిన పిల్లాడు స్కూల్ వాచ్‌మెన్ సాయంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి గాయం గురించి సమాచారం ఇచ్చాడు. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు టీచర్‌తో పాటు స్కూల్ ప్రిన్సిపల్‌పై పోలీసు కేసు పెట్టారు.
 
తొలుత తాను పిల్లాడిని కొట్టనేలేదని బుకాయించిన టీచర్... సీసీటీవీ ఫూటేజీలను పరిశీలించడంతో నేరాన్ని అంగీకరించారు. దీనిపై స్పందించిన స్కూల్ యాజమాన్యం సదరు టీచర్‌ను ఉద్యోగంలో నుంచి తీసేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆర్టీసీ బస్సులో కానిస్టేబుల్-కండక్టర్‌ల ఫైట్: టిక్కెట్ తీసుకోనంది.. చేజేసుకుంది (వీడియో)

ఆర్టీసీ బస్సులో మహిళా కానిస్టేబుల్, కండక్టర్‌ల మధ్య ఫైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ ...

news

అనంతపురంలో కేసీఆర్ పర్యటన: మళ్లీ ఇద్దరు చంద్రులూ కలుస్తారా?

ఇద్దరు చంద్రులు మళ్లీ కలవనున్నారు. అవును.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ...

news

ఈ వీడియోలో ఉన్నమ్మాయి నా పెళ్లాం.. ఎస్సైతో అఫైర్.. (వీడియో)

కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ ఎస్సై-2గా పనిచేస్తున్న విజయ్ కుమార్ ట్రైనింగ్ పూర్తి ...

news

మహిళపై 23 మంది అత్యాచారం.. కారులోకి లాక్కున్నారు.. అక్కడ అవి దొరికాయ్!

రాజస్థాన్‌లోని బికనేర్‌లో ఓ మహిళపై 23 మంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ...

Widgets Magazine