సస్పెండ్ అయిన పోలీసు భార్యను ఫ్యామిలీ ఫ్రెండ్ అత్యాచారం చేశాడు

బుధవారం, 29 నవంబరు 2017 (12:13 IST)

rape victim

పోలీసును వివాహమాడిన మహిళకు భద్రత కరువైంది. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లుతున్న వేళ.. సస్పెండ్‌తో పాటు జైలులో ఓ పోలీస్ అధికారి ఉండగా, ఇంట్లో ఒంటరిగా వున్న అతని భార్య అత్యాచారం జరిగింది. ఈ రేప్‌కు పాల్పడింది ఎవరో కాదు.. సస్పండైన పోలీస్‌కు ఫ్యామిలీ ఫ్రెండే. ఈ ఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ముంబై, కల్యాణ్ ప్రాంతానికి చెందిన ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఓ కేసులో చిక్కుకుని సస్పెండ్ అయ్యాడు. అంతేగాకుండా జైలుకు వెళ్లాడు. భర్త జైలుకు వెళ్లడంతో ఆతని భార్య ఒంటరిగా ఇంట్లో వుంటుంది. దీన్ని అదనుగా తీసుకున్న కుటుంబ స్నేహితుడు అంబర్ నాథ్.. ఆమె వద్ద భర్తకు బెయిల్ ఇప్పిస్తామని చెప్పి నమ్మకం కలిగించాడు. 
 
ఇందులో భాగంగా ఇన్‌స్పెక్టరు భార్య వద్ద నుంచి రూ.ఐదు లక్షలు తీసుకున్నాడు. అనంతరం ఇంట్లో ఒంటరిగా ఉన్న పోలీసు భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాది తర్వాత జైలు నుంచి విడుదలైన పోలీసుకు ఈ విషయం తెలియవచ్చింది. ఆపై భార్యతో పాటు అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో షిండేపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దీనిపై మరింత చదవండి :  
Cop Wife Rape Mumbai Ambernath Shinde Family Friend

Loading comments ...

తెలుగు వార్తలు

news

నేను ఐటీ మంత్రిని.. అంటే ఐ ఫర్ ఇవాంకా టీ ఫర్ ట్రంప్ : కేటీఆర్

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు 2017లో భాగంగా, ...

news

ప్రేమికుడితో వెళ్లిపోయిందని.. తండ్రి, సోదరుడు, మామయ్యల గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో సభ్యసమాజం తలదించుకోవాల్సిన ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన ...

news

ఇవాంకా కోసం ప్రత్యేక బహుమతులు.. అన్నీ కరీంనగర్ నుంచే

హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు 2017లో పాల్గొన్న అమెరికా ...

news

జయలలితకు కూతురున్న మాట నిజమే: బాంబు పేల్చిన లలిత

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కుమార్తె వున్న మాట నిజమేనని జయలలిత తండ్రి అయిన జయరామ్ సోదరి ...