నీపై అత్యాచారం జరిగింది... నువ్విక్కడ చదివితే స్కూల్ పరువుపోద్ది...

సోమవారం, 27 నవంబరు 2017 (18:42 IST)

Victim

అత్యాచారానికి గురైన ఓ బాధితురాలి పట్ల పాఠశాల యాజమాన్యం ప్రవర్తించిన దారుణ ఘటన ఆదివారం నాడు చోటుచేసుకుంది. ఆర్మీ సిబ్బందికి చెందిన ఓ కామాంధుడు రేప్‌ చేయడంతో ఆ 15 ఏళ్ల బాలికను స్కూల్ యాజమాన్యం పాఠశాల నుంచి బహిష్కరించింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని లాథూర్‌లోని స్థానిక పాఠశాలలో 15 ఏళ్ల బాలిక 11వ తరగతి చదువుతోంది. 
 
ఆమెను పెళ్లాడుతానంటూ నమ్మించిన ఆర్మీ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం ఆమెను పాఠశాలకు రావద్దంటూ, ఆమె అడ్మిషన్ రద్దు చేసి పంపేసింది. ఎందుకిలా చేశారని నిలదీస్తే... స్కూల్ పరువు ప్రతిష్టలు కాపాడేందుకే ఇలా చేసినట్లు పేర్కొనడం గమనార్హం. 
 
మరోవైపు పోలీసులు కూడా బాధితురాలికి న్యాయం చేసేందుకు కేసు నమోదు చేయాలంటే రూ. 50 వేలు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్లు బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నేనే 'అమ్మ' కుమార్తెను.. డీఎన్ఏ టెస్ట్ చేసుకోండి...

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత, సినీ నటుడు శోభన్ బాబుకు మధ్య ప్రేమాయణం సాగినట్టు ...

news

బండ్ల గణేష్‌కు జైలు శిక్ష వెనుక ఆ పార్టీ హస్తం...

హాస్య నటుడు, టాలీవుడ్ నిర్మాత, పవన్ కళ్యాణ్‌ వీరాభిమాని అయిన బండ్ల గణేష్‌కు ఎర్రమంజలి ...

news

ఇవిగో రూ.1.5 కోట్లు, నటి భావనను రేప్ చెయ్... రిపోర్టులో షాకింగ్...

మలయాళ సినీ ఇండస్ట్రీలో నటి భావనకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. భావనపై ...

news

డొనాల్డ్ ట్రంప్‌కి తర్వాత ఇవాంకానే ప్రెసిడెంట్: మలియాకు సపోర్ట్

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా ఒబామా ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ...