Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జీన్స్ వేసుకొచ్చాడని తొడలు కోసిన టీచర్

ఆదివారం, 19 నవంబరు 2017 (09:04 IST)

Widgets Magazine
Student Suffers Cuts

సాధారణంగా విద్యార్థులు సరిగ్గా చదవకపోతేనో.. హోంవర్క్ చేయకపోతేనో కొడుతుంటారు. కానీ, యూనిఫాంకు బదులుగా జీన్స్ ప్యాంటు వేసుకొచ్చాడని ఓ స్టూడెంట్ దొడలు కోసాడో టీచర్. ఈ ఘటన శనివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని సికిందర్ నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి స్థానిక పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరి స్కూల్‌ యునిఫాం కాకుండా జీన్స్‌ ధరించి శనివారం పాఠశాలకు వెళ్లాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్కూల్‌ మేనేజర్‌ ప్యాంట్‌ను కత్తిరించాలని టీచర్లకు సూచించాడు. 
 
దీంతో ఓ టీచర్‌ ఆ విద్యార్థి ప్యాంట్‌ను తొడలపై భాగం వరకు కత్తిరించే సమయంలో విద్యార్థి తొడలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి తండ్రి స్కూల్‌ యాజమాన్య తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శత జయంత్యుత్సవం: ఇందిరమ్మ వందేళ్ల జ్ఞాపకాలు

జనరంజక పాలనతో ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకురాలు ఇందిరమ్మ. పాలన అంటే.. ఇందిరమ్మ ...

news

కార్తీక మాసం చివరి రోజున ఈ పని చేయడం ఎంతో సంతోషం... చంద్రబాబు

పచ్చదనంతో కూడిన అమరావతి నగర నిర్మాణం భావితరాల భవిష్యత్తుకు దిక్సూచి కావాలని రాష్ట్ర ...

news

నెల్లూరులో మనుషులను పోలిన పక్షులు (వీడియో)

ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని సూళ్లూరుపేట ...

news

భార్య కనిపించలేదని కంప్లైంట్ ఇస్తే.. లాడ్జిలో 17ఏళ్ల యువకుడితో..?

ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరు అకృత్యాలకు నిలయంగా మారిపోతుంది. తాజాగా బెంగళూరులో వావి ...

Widgets Magazine