Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నార్త్ కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు... ఐదుగురు మృతి

బుధవారం, 15 నవంబరు 2017 (10:15 IST)

Widgets Magazine
gunshot

అమెరికాలోని మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంకో టెహనాలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు చనిపోయినట్టు పోలీసులు చెప్పారు. 
 
ముగ్గురు విద్యార్థులతో సహా మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో 10 మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది. దాదాపు 20 నుంచి 25 నిమిషాలవరకు కాల్పులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 
 
క్షతగాత్రులను చికిత్స నిమ్తితం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. స్కూల్‌ను చుట్టుముట్టి... దుండగుడిని మట్టుబెట్టారు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సముద్రంపై తేలియాడే నగరం.. వ్యవసాయం చేస్తారట.. ఎక్కడ?

ఫ్రాన్స్ సర్కారు అద్భుత సృష్టితో తమ సత్తా ఏంటో నిరూపించురోనుంది. సరికొత్త రూ. 1135కోట్లతో ...

news

ఆ స్కూల్‌లో తుమ్మితే రూ.200, తమిళం మాట్లాడితే రూ.300 ఫైన్.. ఎక్కడ?

దేశంలోని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల తీరు తమ ఇష్టారాజ్యంగా ఉంది. తాము చెప్పిందే ...

news

తెదేపా మంత్రులకు వెన్నెముకలు లేవు.. జగన్ పాదయాత్ర వేస్ట్... జేసీ సెటైర్లు

జెసి బ్రదర్స్‌కు జగన్ ఫ్యామిలీ మధ్య ఉన్న రాజకీయ వైరం తెలిసిందే. గతంలో వీరు ఒకే పార్టీలో ...

news

కష్టపడి సంపాదించిన ఆదాయం అంతా హైదరాబాద్‌లో ఉంది... ఏపీ సీఎం

అమరావతి: ప్రజలకు ఇబ్బంది కలిగించనంతవరకు ఉద్యోగులకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు ...

Widgets Magazine