Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దినకరన్‌కు కౌంట్ డౌన్ స్టార్టయ్యింది అంటున్న బిజెపి నేతలు.. ఎందుకు?

శుక్రవారం, 29 డిశెంబరు 2017 (12:30 IST)

Widgets Magazine
ttv dinakaran

ఆర్కే నగర్ ఉప ఎన్నికల తరువాత దినకరన్ పేరు తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. దినకరన్ గెలవడమే కాదు... ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన భారతీయ జనతాపార్టీని తీవ్రస్థాయిలో విమర్శించాడు. కనీసం  నోటాకు వచ్చిన ఓట్లు కూడా బిజెపి అభ్యర్థికి రాకపోవడంతో హేళనగా వ్యాఖ్యలు చేశారు దినకరన్. ఆ వ్యాఖ్యలు కాస్త బిజెపి అధినాయకులు కోపాన్ని తెప్పించింది. అందుకే దినకరన్ పైన ఏకంగా తిరిగి ఐటీ దాడులు కొనసాగించేలా చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
 
దినకరన్ తీవ్ర వ్యాఖ్యల తరువాతే బిజెపి అధినాయకులకు కోపం వచ్చిందని, అందుకే దినకరన్ ఇళ్ళతో పాటు ఆయన ఆస్తులు, శశికళ ఆస్తులు, శశికళ బంధువుల ఇళ్ళపై దాడులు చేయించారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసారి కూడా ఐటీ దాడుల్లో భారీగా డబ్బు, నగలును స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. దీంతో దినకరన్ పెదవి విరిచారు. 
 
నేను విమర్శలు చేయడం వల్లనే నాపై ఐటీ దాడులు చేయిస్తున్నారన్నారు. అయితే తమిళనాడు బిజెపి నాయకులు మాత్రం బహిరంగంగానే దినకరన్‌ను విమర్శిస్తున్నారు. బిజెపిని విమర్శించే నాయకుడికి దినకరన్‌కు పట్టిన గతే పడుతుందంటున్నారు. తమిళనాడు రాష్ట్రంలో బిజెపిని పటిష్టం చేయాలనుకున్న మోదీకి దినకరన్ రూపంలో అడ్డుతగిలిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గర్ల్ ఫ్రెండ్స్‌పై కేటీఆర్‌ ఏమన్నారు.. పవన్ కల్యాణ్ ఎనిగ్మా అట..

తెలంగాణ మంత్రి కేటీఆర్ రెండు గంటల పాటు ట్విట్టర్లో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ...

news

ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 15మంది సజీవదహనం

ముంబై నగరంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 15మంది సజీవ దహనం అయ్యారు. వీరిలో 12మంది మహిళలు ...

news

పెళ్లికి పెద్దలు అడ్డు.. కలిసి చనిపోదామంటే నో చెప్పింది.. చివరికి ఆ ప్రియుడు ఏం చేశాడంటే?

ప్రేయసి వివాహానికి నిరాకరించడంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు. మతాలు వేరు కావడంతో ...

news

మతం మారనన్న హిందూ యువతిపై ఘోరం: గ్యాంగ్ రేప్, హత్య.. చెట్ల పొదల్లో పడేసి?

జార్ఖండ్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఇస్లాం మతం స్వీకరిచేందుకు ...

Widgets Magazine