యూఎస్ ఎంబసీ ఉద్యోగుల నోట బాలీవుడ్ డైలాగులు.. ఫన్నీ ''వీడియో''ను చూడండి..

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (14:13 IST)

సోషల్ మీడియాలో డబ్ స్మాష్ పోస్టులు చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఈ కల్చర్ యూఎస్ రాయబార కార్యాలయం వరకు పాకింది. తాజాగా న్యూఢిల్లీలోని యూఎస్‌ రాయబార కార్యాలయం ట్విట్టర్లో పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. యూఎస్ ఎంబసీలోని అధికారులంతా బాలీవుడ్ సినిమా ఆడిషన్‌కు హాజరై.. హిందీ డైలాగులు చెప్తే ఎలా వుంటుందనే కాన్సెప్ట్‌తో ఈ వీడియోను రూపొందించారు. 
 
వీ లవ్ బాలీవుడ్ అంటూ ఫన్నీ ఆడిషన్ వీడియోను యూఎస్-ఇండియా దోస్తీ అనే హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేశారు. ఈ వీడియోను చూసినవారంతా అమెరికన్ల నోట బాలీవుడ్ డైలాగ్స్ విని పడీ పడీ నవ్వుకుంటున్నారు. 
 
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా షోలే లోని గబ్బర్‌ సింగ్‌ పాప్యులర్ డైలాగ్, ఓం శాంతి ఓంలోని ఏక్ చుట్కీ సింధూర్ డైలాగ్‌లను వల్లెవేసిన యూఎస్ ఎంబసీ ఉద్యోగులు నెటిజన్లను కడుపుబ్బా నవ్వించారు. ఈ వీడియోను మీరూ చూసి నవ్వుకోండి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎమ్మేల్యే శోభకు రూ.40కోట్ల ఆస్తులెక్కడివి? కేసీఆర్‌కు ఫ్యాక్స్ పంపించాం

ప్రజానాయకులు, రాజకీయ ముసుగులో కోట్లు కోట్లు సంపాదించుకుంటున్న నేతల సంఖ్య రోజు రోజుకీ ...

news

సెప్టెంబరు 30, అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవం... క్విజ్‌లో పాల్గొనండి...

అనువాదం అనేది అతి ముఖ్యమైనది. ప్రపంచంలోని దేశాలన్నీ ఒకరికొకరు అర్థం చేసుకునేందుకు ...

news

చిరంజీవి, పవన్ కల్యాణ్ పేరుతో పార్కు.. ఏర్పడిన వివాదం.. ఘర్షణ

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల పేర్లు పార్కు వివాదంతో చిక్కుకున్నాయి. ...

news

దసరా వేళ.. ముంబైలో విషాదం.. ఎల్ఫిన్ స్టోన్ స్టేషన్ వద్ద తొక్కిసలాట.. 15 మంది మృతి

దేశ వాణిజ్య నగరం ముంబైని భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో తాజాగా ముంబైలోని ఎల్ఫిన్ ...