Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బైకర్స్ ఛేజ్ : సింహాలతో చెడుగుడు... (వీడియో)

గురువారం, 9 నవంబరు 2017 (16:53 IST)

Widgets Magazine
Bikers Chasing Lion

పులి కనిపిస్తే పరుగో పరుగు. సింహం గాండ్రింపు వింటే ఒళ్లంతా వణుకే.. అలాంటిది ఆ కుర్రోళ్లు చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలి జిల్లాలో గిర్ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. పులుల సంరక్షణలో భాగంగా ఇక్కడ అనేక ఆంక్షలు అమల్లో ఉన్నాయి. 
 
దీంతో ఇటీవల పులులు, సింహాల సంఖ్య గిర్ అటవీ ప్రాంతంలో బాగా పెరిగింది. సుమారు 400 పులులు, సింహాలు ఉన్నట్లు సమాచారం. అలాంటి ప్రాంతంలో నలుగురు యువకులు.. రెండు బైక్స్‌పై సింహం పిల్లలను తరుముతూ.. వాటిని ఆట పట్టిస్తూ.. బైకులు చేసే శబ్దాలు, ఆ యువకుల అరుపులకు భయపడిన సింహం పిల్లలు పరిగెడుతూ ఉంటాయి. అయినా వదిలిపెట్టకుండా ఆ యువకులు వాటిని వెంబడిస్తున్నారు. 
 
ఈ వీడియో చర్చనీయాంశం అవ్వటంతో గుజరాత్ అటవీ శాఖ విచారణ చేపట్టింది. ఆ యువకులు ఎవరు.. ఏ ప్రాంతం వారు అనే విషయాలపై ఆరా తీస్తోంది. బండి నెంబర్లు ఆధారంగా రాజ్‌కోట్ ప్రాంతం వారిగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అరుణ గ్రహం టూర్‌కు ఆన్‌లైన్ బోర్డింగ్ పాస్‌లు జారీ...

అరుణగ్రహం (మార్స్‌)పైకి లక్ష 30 వేల మంది భారతీయులు అడుగుపెట్టనున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్ ...

news

కెసిఆర్ షాక్.. కొండా సురేఖ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ ప్యాకేజీ...

మాజీ మంత్రి కొండా సురేష్ కుటుంబ సభ్యులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ...

news

#OddEven : ఢిల్లీలో విషవాయువులు.. 13 నుంచి సరిబేసి విధానం..

దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. ఈ నేపథ్యంలో నగరంలో ఈనెల 14 వరకు ఎటువంటి ...

news

అన్నావదినల వేధింపులు.. సోదరి చేతికి ఇనుప సంకెళ్లు

అన్నావదినలు వేధిస్తున్నారని ఓ చెల్లెలు తప్పించుకోవాలని చూసింది. కానీ ఆమె మానసిక ఆరోగ్యం ...

Widgets Magazine