శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

నాగార్జున హీరోయిన్ సెమీ న్యూడ్ మసాజ్ వీడియో

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన చిత్రం 'ఎదురులేని మనిషి'. ఇందులో రెండో హీరోయిన్‌గా చేసిన బాలీవుడ్ బ్యూటీ షెనాజ్.. ఇపుడు ఈ బ్యూటీకి చెందిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయిం

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన చిత్రం 'ఎదురులేని మనిషి'. ఇందులో రెండో హీరోయిన్‌గా చేసిన బాలీవుడ్ బ్యూటీ షెనాజ్.. ఇపుడు ఈ బ్యూటీకి చెందిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. అదీ కూడా సెమీ న్యూడ్ మసాజ్ వీడియో కావడంతో నెటిజన్లు తెగ చూస్తున్నారు. సెమీ న్యూడ్ మసాజ్ వీడియోని తానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. 
 
సరే ఈ వీడియోతో ఆపేస్తుందిలే అనుకుంటే షెనాజ్ మరో ఫొటో పోస్ట్ చేసి మరోసారి సెన్సేషన్‌కి కేంద్రబిందువుగా మారింది. సెమీ న్యూడ్ మసాజ్ వీడియోని షేర్ చేసిన షెనాజ్ తాజాగా స్నానం చేస్తున్న ఫొటోని షేర్ చేసింది. వాటర్ ఫాల్స్‌లో స్నానం చేస్తూ.. మీకిష్టమైన స్నానం ఏమిటి అంటూ ఎదురు ప్రశ్నలు కూడా వేసింది.