Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కర్ణాటకలో ఉండాలని వుందా.. అయితే కన్నడ నేర్చుకోవాల్సిందే!

గురువారం, 2 నవంబరు 2017 (16:44 IST)

Widgets Magazine
siddaramaiah

కర్ణాటక రాష్ట్రంలో ఉండాలనుకునేవారు ఖచ్చితంగా కన్నడ భాష నేర్చుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హుకుం జారీ చేశారు. బెంగళూరులో జరిగిన కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ... కర్ణాటకలో ఉండేవారు తాము స్వయంగా కన్నడ నేర్చుకోవడంతోపాటు తమ పిల్లలకూ నేర్పించాలని సూచించారు.
 
రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో బోధనను మాతృభాషలోనే జరపాలని, దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి రెండుసార్లు లేఖ రాశానని, కానీ ఆయన నుంచి స్పందన లేదని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. 
 
"నేను కన్నడ భాషను ప్రేమిస్తాను, కానీ ఇతర భాషలను మాత్రం తక్కువగా చూడను" అని సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కమల్ హాసన్‌కు పిచ్చిపట్టింది.. మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలి : బీజేపీ

దేశంలో హిందూ ఉగ్రవాదులు పెరిగిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేసిన సినీ హీరో కమల్ హాసన్‌పై భారతీయ ...

news

రిప్డ్‌ జీన్స్‌ వేసుకునే యువతులపై రేప్ చేయడం జాతీయ బాధ్యత.. ఎవరు?

మహిళలపై వేధింపులు, అత్యాచారాలు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఎక్కువైపోతున్నాయి. మహిళలను ...

news

గ్వాంటనామా బే జైలుకు తరలించండి : డోనాల్డ్ ట్రంప్

న్యూయార్క్ మ్యాన్‌హాట్టన్ ప్రాంతంలో ట్రక్కుతో పాదచారులు, స్కూలు పిల్లలను తొక్కించి ...

news

"దొరకని దొంగ గుట్టు"... కేటీఆర్‌కు ముందుంది క్రోకోడైల్ ఫెస్టివల్ : రేవంత్ రెడ్డి

"దొరకని దొంగ గుట్టు ర‌ట్టు" అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సంబంధించి ఓ ఫొటోను కాంగ్రెస్ ...

Widgets Magazine