Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్డీయేతో శివసేన తెగతెంపులు: ఆ నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందన్న ఉద్ధవ్?

ఆదివారం, 8 అక్టోబరు 2017 (12:02 IST)

Widgets Magazine

ఎన్డీయే ప్రభుత్వంతో శివసేన తెగతెంపులు చేసుకోనుందని జాతీయ  మీడియాలో వార్తలొస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వంతో మూడేళ్లుగా కలిసి ముందుకు సాగుతున్న శివసేన త్వరలో ఆ కూటమితో తెగదెంపులు చేసుకోనుందనే సంకేతాలను శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. 
 
ఎన్డీయేతో కలిసి ముందుకు సాగాలా? వద్దా? అనే విషయంలో తుది నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలను బలాన్నిస్తున్నాయి. గతంలోని ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం తన నిర్ణయాలను పదేపదే మార్చుకుంటోందని ఎద్దేవా చేశారు.
 
అయితే తామెరికీ అల్టిమేటం ఇవ్వాలనుకోవడం లేదని, కూటమితో తెగదెంపులు చేసుకోవాలనుకున్నప్పుడు అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఉద్ధవ్ అన్నారు. అంతేగాకుండా తాము ప్రజా సేవకే కట్టుబడి ఉన్నామని, అలాగే ముందుకు వెళ్తామని ఉద్ధవ్ స్పష్టం చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళ కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి.. రాజకీయాలు నడిపింది..

అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ శుక్రవారం ...

news

బెజవాడలో ఫాస్టర్ రాసలీలలు: అమ్మాయిలతో సన్నిహితంగా వుంటూ...

బెజవాడలో ఫాస్టర్ రాసలీలల బాగోతం బయటపడింది. దొంగబాబాల బాగోతం రోజుకకటి బయటపడుతున్న తరుణంలో ...

news

అత్తతో వివాహేతర సంబంధం... అత్తతో కలిసి మామను చంపిన అల్లుడు...

హైదరాబాదులో మూడు రోజుల క్రితం రఫీక్ దారుణ హత్య వెనుక వున్న మిస్టరీని మూడు రోజుల్లో ...

news

ఐర్లాండ్ పాఠశాలలో దెయ్యం.. కబోర్డ్‌లోని పుస్తకాలను విసిరేసింది (వీడియో)

ఐర్లాండ్‌లోని ఓ పాఠశాలలో దెయ్యం ప్రవేశించింది. ఎవ్వరూ లేని సమయంలో పాఠశాలలోకి వెళ్లిన ఆ ...

Widgets Magazine