శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (15:55 IST)

సూర్యదేవుడిని ఏ సమయంలో పూజించాలంటే?

Surya Deva
సూర్యదేవుడిని ఉదయం 4.30 గంటల నుంచి ఆరు గంటల్లోగా పూజించాలి. ఈ సమమయం రామ పూజకు, శ్రీవారి పూజకు మంచి సమయం. మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు ఆంజనేయుడిని పూజించాలి. ఉదయం ఆరు నుంచి ఏడున్నర లోపు మహాశివుడిని, దుర్గను పూజించినట్లేతై మంచి ఫలం చేకూరుతుంది. 
 
సాయంత్రం ఆరు గంటల సమయాన శివపూజ మంచిది. ఆరు గంటల నుంచి 9 గంటల వరకు లక్ష్మీదేవిని పూజించవచ్చు. తెల్లవారు జామున మూడు గంటలకు శ్రీ మహా విష్ణువును పూజిస్తే వైకుంఠవాసం ప్రాప్తిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.