పిల్లలకు ఆట బొమ్మలు ఇచ్చినట్లు కలగంటే?
పిల్లలకు ఆట బొమ్మలు ఇచ్చినట్లు కలగంటే.. గౌరవము, కీర్తి కలుగును. పిల్లలు ఆట బొమ్మలతో ఆటలాడుకున్నట్లు కల వచ్చినచో నూతన వ్యక్తులతో పరిచయమేర్పడును.
* ఇతరుల నుండి ఆశీర్వాదము పొందినట్లు కల వచ్చినట్లైతే ప్రశాంతమైన జీవితము గడుపుదురు.
* ఇత్తడితో తయారైన పాత్రలు కలలో కనిపించి యితరుల వలన మోసపోవుట కలుగును.
* ధనముతో తలతూగు ఇనుపపెట్టె కలలో చూసిన ధనలాభము కలుగును. ఇనుపపెట్టెలో ధనము ఏమాత్రము లేకుండిన అనేక కష్టనష్టములు కలుగును.