శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By JSK
Last Modified: శనివారం, 23 ఏప్రియల్ 2016 (16:35 IST)

దుర్మార్గులకు దుర్ముఖి... సన్మార్గులకు దేవతా స్వరూపం... దుర్ముఖి నామ సంవత్సరం...

ఇక్క‌డ మీరు చూస్తున్న‌ది... దుర్ముఖి... ఈ తెలుగు సంవ‌త్స‌రం పేరు దుర్ముఖి. అంటే, ఈ ఏడాదికి అధిదేవ‌త అన్న‌మాట‌. దుర్ముఖి హ‌య‌గ్రీవుని కుమార్తె. అస‌హ్య‌మైన ముఖం క‌లిగిన‌ది అని దుర్ముఖికి పేరు. క్రూర‌మైన‌, మోస‌పూరిత‌మైన‌ది అని అర్థం. వంక‌ర తిరిగిన నోరు,

ఇక్క‌డ మీరు చూస్తున్న‌ది... దుర్ముఖి... ఈ తెలుగు సంవ‌త్స‌రం పేరు దుర్ముఖి. అంటే, ఈ ఏడాదికి అధిదేవ‌త అన్న‌మాట‌. దుర్ముఖి హ‌య‌గ్రీవుని కుమార్తె. అస‌హ్య‌మైన ముఖం క‌లిగిన‌ది అని దుర్ముఖికి పేరు. క్రూర‌మైన‌, మోస‌పూరిత‌మైన‌ది అని అర్థం. వంక‌ర తిరిగిన నోరు, చేతులు, కాళ్ళు ఉంటాయ‌ని అంటారు. 
 
ఈ దుర్ముఖి నామ సంవ‌త్స‌రంలో పుట్టిన వారు నైతిక విలువ‌లు త‌క్కువ‌గా ఉంటాయ‌ని జాత‌క నిపుణులు చెపుతుంటారు. కానీ, హ‌య‌గ్రీవుని కుమార్తె దుర్ముఖి... దుర్మార్గుల‌కు మాత్ర‌మే అలా క‌నిపిస్తుంద‌ని... స‌న్మార్గుల‌కు ఆమె అధిదేవ‌తే అంటున్నారు చ‌రిత్ర‌కారులు.