శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (16:34 IST)

తేనెటీగలు ఇంట్లో తేనె తుట్టె కడితే..?

ఇంటి వెనుక తేనె తుట్టె పట్టినట్లు కల వచ్చినట్లైతే మిక్కిలి అదృష్టము, ధనలాభము కలుగును. కలలో తేనెటీగలు ఎగురుచుండగా చూచినట్లైతే ధనవంతులకు కీడు, ఆపదలు కలుగును. ధనహీనులకు ధనలాభము కలుగును. 
 
తేనెటీగలు కుట్టినట్లు కల వచ్చినచో అతని నడవడిక చెడిపోవును. తేనెటీగలు తేనె కూడ పెడుతుండగా చూచినట్లు కలలో కొచ్చినట్లైతే వ్యాపారమందు లాభం కలుగును.