Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెద్ద బొజ్జతో భుజంపై డబ్బు మూటలతో వున్న కుబేరుడు ఇంట్లో వుంటే?

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (16:59 IST)

Widgets Magazine
kubera

పాశ్చాత్య ధోరణులు మన దేశంలోకి ప్రవేశించిన తర్వాత పూజించే దేవుళ్లు ఆకారాలు కూడా మార్చేసే పరిస్థితి వచ్చింది. చాలామంది మన హైందవ సిద్ధాంతాలను వదిలేసి చైనా వాస్తు ఫెంగ్ షుయ్... తదితర సూత్రాలను పాటించడం చూస్తుంటాం. అంతేకాదు... చైనావారు తయారు చేసిన లాఫింగ్ బుద్ధ, డబ్బు మూటను వీపుపై పెట్టుకుని నవ్వుతూ వుండే కుబేరుడి ప్రతిమ, ఇంకా పీఠంపై కూర్చుని తన ముందు డబ్బు రాశులను పేర్చి పెట్టుకుని కనిపించే కుబేరుని ప్రతిమలను ఇంట్లో పెట్టుకుంటూ వుంటారు. 
 
వాస్తవానికి ఈ ప్రతిమలు ఇంట్లో పెద్దగా ఫలితాలను ఇవ్వవంటున్నారు. భారతీయ హైందవ సంప్రదాయం ప్రకారం చిత్రాలలో గీయబడిన కుబేరుడు, అంటే ముంగీసతో వుండే కుబేరుని చిత్ర పటాన్ని ఇంట్లో పెట్టుకుంటే ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరుతాయని చెపుతున్నారు. అంతే తప్ప డబ్బు మూటలు వీపుపై వేసుకుని వుండే కుబేరుని ప్రతిమల వల్ల ఫలితం వుండదంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

తుమ్మితే శుభమా? అశుభమా? తుమ్ము ఎందుకొస్తుంది.. ఆ సమయంలో గుండె ఆగిపోతుందా?

ఏదైనా మంచి కార్యం తలపెట్టినప్పుడు తుమ్మితే ఇంకేముందిలే అయిపోయినట్లే అనుకుని అశుభంగా ...

news

నవగ్రహాల శక్తి గురించి మీకు తెలుసా? గ్రహశాంతి అంటే?

గ్రహానికి శాంతి చేయించుకోమని జ్యోతిష్యులు చెప్పారా? గ్రహానికి శాంతి చేయించుకుంటే ఎలాంటి ...

news

ఫిబ్రవరి మాస ఫలితాలు : అవివాహితుల్లో ఉత్సాహం.. కలహాలు, చికాకులు... ధన లాభం...

ఈ మాసం అనుకూల, ప్రతికూలతల సమ్మేళనం. ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి. ధన మూలక సమస్యలు ...

news

దేవుడి ఉంగరాన్ని ఏ స్థితిలో ధరించాలో తెలుసా?

మనలో చాలామంది ఉంగరాల్లో చైన్‌లలో దేవుడి ప్రతిమలు ఉంచుకుంటారు. ఉదయాన్నే లేచి కళ్ళకు ...

Widgets Magazine