శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 14 నవంబరు 2014 (18:14 IST)

కూరగాయలు పెంచునట్లు కలగంటే ఏం జరుగుతుంది?

కూరగాయలు తిన్నట్లు కలగంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలా.. అయితే చదవండి. కూరలు కలలోకి వచ్చినట్లైతే నమ్మినవారితో మోసపోవుదురు. అలాగే కూరలు తినుచున్నట్లు కల వచ్చినచో స్నేహితల వలన కష్టములు కలుగును. 
 
కానీ కూరగాయలు పెంచుతున్నట్లు కల వచ్చినచో సంసారము చక్కగా సాగును. కూరగాయలు తోటలో కనబడినట్లు కలవచ్చినచో అనేక విధముల లాభము కలిగి ధనలాభము కలుగునని పండితులు అంటున్నారు.