పెళ్లి కుదరట్లేదా.. ఎర్రని పువ్వుల మాలను..?

సోమవారం, 9 జులై 2018 (13:18 IST)

వివాహానికి అడ్డంకులు తప్పట్లేదా.. పెళ్లి కుదరట్లేదా..? అయితే చక్రతాళ్వార్ స్వామిని పూజించండి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. ఎలాగంటే..? సుదర్శన చక్రతాళ్వార్‌ను పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి.


ముఖ్యంగా వివాహానికి అడ్డంకులు ఎదుర్కునేవారు.. చక్రతాళ్వార్ స్వామికి గురువారం లేదా శనివారం ఎర్రని పువ్వులతో మాలను సమర్పించుకుని అర్చన చేయించాలి. నేతితో ప్రమిదలతో దీపమెలిగించాలి. ఇలా చేస్తే వివాహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
సాధారణంగా శివాలయాల్లో మాత్రమే నవగ్రహ ప్రదక్షణ చేస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అయితే వైష్ణవ ఆలయంలో చక్రతాళ్వారును పూజించడం ద్వారా నవగ్రహాలచే ఏర్పడే దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. చక్రతాళ్వార్ సన్నిధిలో నేతితో దీపం వెలిగించి.. ''ఓం నమో భగవతే మహా సుదర్శనాయ నమః'' అనే మంత్రాన్ని జపిస్తే.. నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇంకా వివాహ అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం.దీనిపై మరింత చదవండి :  
సుదర్శన చక్రతాళ్వార్ పంచాంగం ఆధ్యాత్మికం Puja Lord Shiva Navagraha Dosham Sudharshanar Chakrathalwar Lord Mahavishnu

Loading comments ...

భవిష్యవాణి

news

సోమవారం (09-07-2018) దినఫలాలు - స్త్రీలకు తల, నరాలకు సంబంధించి...

మేషం: ఉద్యోగస్తులకు రావలసిన అరియర్స్, అడ్వాస్సులు మంజూరవుతాయి. ప్రింటింగ్ రంగాలలో వారు పై ...

news

ఆదివారం (08-07-2018) దినఫలాలు - మీరు ప్రేమించే వారి వల్ల...

మేషం: కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి. నిరుద్యోగులు చేపట్టిన ...

news

జూలై 08-07-2018 నుండి 14-07-2018 వరకు మీ వార రాశి ఫలితాలు(Video)

మిధునంలో రవి, కర్కాటకంలో బుధ, రాహువులు, సింహంలో శుక్రుడు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో ...

news

పూజ గదిలో దక్షిణం వైపున పటాలు పెట్టుకోవచ్చా?

చాలా మంది పూజ గదిలో తమకు తోచిన దిక్కున దేవుని పటాలను పెడుతుంటారు. ఈశాన్యం వైపు పూజ గదిని ...