శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (19:25 IST)

నా రాకకు గుర్తు ఏమిటంటే.. కందిమల్లయ పల్లెలో..? కాలజ్ఞాని

నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది.
దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను.
 
నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు. 
నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు. 
మూఢులు మాత్రం నమ్ముతారు.
 
మరొక విచిత్రం పుడుతుంది. 
వీపున వింజామరలు అరికాలున తామరపద్మం కలిగినవారు వస్తారు. 
వారిని చూసి నేనని భ్రమపడవద్దు. 
 
నా రాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ పల్లెలో నవరత్న మండపం కడతారు. 
ఆ పల్లెపెరిగి పట్టణంగా మారుతుంది.