Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఈ తేదీల్లో పుట్టి ఉంటే మీకు తిరుగేలేదు...!

సోమవారం, 4 సెప్టెంబరు 2017 (12:50 IST)

Widgets Magazine
Numerology

పెళ్ళి కాని యువతీయువకులకు ఇది ప్రత్యేకం. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ సంఖ్యలో పుట్టినవారు ఆ సంఖ్యకు తగ్గట్టుగా వున్న యువతులను వివాహం చేసుకుంటే కలిసివస్తుందో తెలుసుకుందాం.. ప్రధానంగా 4,13, 22, 31 తేదీల్లో పుట్టిన వారి లక్షణాలు, గొప్పతనం గురించి తెలుసుకుందాం.
 
4వ తేదీ పుట్టిన వారు మొండి ధైర్యంతో ఉంటారు. జీవితంలో సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. అలాంటి వారిలో స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు వున్నారు. ఈయన మే 4వ తేదీన జన్మించారు. అలాగే అల్లూరి సీతారామరాజు 4వ తేదీ జూలైలో జన్మించారు. 
 
అలాగే సూపర్ స్టార్ కృష్ణ 31వ తేదీ జన్మించారు కానీ అల్లూరి సీతారామరాజు సినిమాతో తానేంటో నిరూపించుకోవడంతో ఆయన తన పుట్టినరోజును అల్లూరి సీతారామరాజు పుట్టిన రోజే జరుపుకుంటూ వచ్చారట. 
 
అమెరికన్స్ 13 నెంబర్ అంటే భయపడిపోతారట. కానీ 13వ తేదీ పుట్టిన వారు కూడా చాలా పవర్‌ఫుల్. ఇదే తేదీలో పుట్టిన వారిలో నీలం సంజీవరెడ్డి, మర్రిచెన్నారెడ్డి కూడా ఉన్నారు. 
 
22వ తేదీ అంటే మానసిక ఒత్తిడికి సూచిక అంటారు. కానీ ఈ తేదీలో పుట్టినవారిలో పవర్‌ఫుల్ లక్షణాలు ఉంటాయట. 22 ఆగస్టు చిరంజీవి పుట్టారు. ఇలా ఎంతోమంది 22వ తేదీ పుట్టిన తేదీ వారు పవర్‌ఫుల్ లక్షణాలతో ఉంటారని ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌లు చెబుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 04-09-17

మేషం : ఈ రోజు ప్రభుత్వ రంగంలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. గృహోపకరణాలు కొనుగోలు ...

news

శుభోదయం : మీ రాశి ఫలితాలు 03-09-17

మేషం : ఈ రోజు విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు మీ రాబడికి మించడం ...

news

జీవితంలో అప్పు సమస్యను అధిగమించాలంటే...

జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం మనకు మంచి జరుగుతుందా.. చెడు జరుగుతుందా అనేది తెలిసిపోతూ ...

news

శుభోదయం : మీ రాశి ఫలితాలు 02-09-2017

మేషం : ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతాయి. రాజకీయాల్లో వారికి విరోధులు ...

Widgets Magazine