Widgets Magazine

దేవునికి పూజలు ఏ ముఖంగా చేయాలో తెలుసా?

బుధవారం, 13 జూన్ 2018 (13:25 IST)

Widgets Magazine

పూజ చేసేటప్పుడు ఏ ముఖాంగా పూజలు చేయాలంటే, ఇంటికి తూర్పు ముఖంగా కూర్చుని పూజ చేయాలి. అలాకాకుంటే ఉత్తర ముఖంగా కూర్చుని పూజలు చేయాలి. ఇంటిలో పడమర దక్షిణ ముఖంగా కూర్చుని పూజలు చేయకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు.
 
అలాగే ఇంటి ఆవరణలో తూర్పు ఈశాన్యమున గాని, ఉత్తర ఈశాన్యమున గాని బోరు వేసుకోవచ్చును. తూర్పునగానీ, ఉత్తరమునగాని నీరు లభ్యము కానప్పుడు పడమరలో పంపు వేసుకోవచ్చును. ఇక నైరుతి ఇంటికి ద్వారం ఉండకూడదు. అది దక్షిణ నైరుతి అయినా, పడమర నైరుతి అయినా అక్కడ ద్వారం ఉండడం మంచిది కాదు. అలాకాకుంటే దక్షిణంలో గానీ దక్షిణ ఆగ్నేయంలో గానీ సింహ ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చును. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
దేవుడు పూజలు మహిమలు ఆధ్యాత్మికం వాస్తు చిట్కాలు Religion God Puja Mahima Home Vasthu Tips

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి... ఫలితం ఏంటి?

నిత్యం తమ ఇష్టదైవానికి పూజలు నిర్వహిస్తుండే భక్తులలో కొంతమంది ఏడు వారాలలో ఒక్కొక్క ...

news

మంగళవారం ''మహాకాళి'' అమ్మవారిని పూజిస్తే...

పేదవాడైన కుచేలుడు సమర్పించిన అటుకులను శ్రీకృష్ణుడు ప్రేమగా అందుకున్నాడు. భక్త కన్నప్ప ...

news

దేవతలకు పూజలు ఏ సమయంలో చేయాలి...

దేవతలకు పూజలు ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు. ప్రభాతకాలం, మధ్యాహ్నం, సాయంకాలాలలో ప్రశాంత ...

news

ఈ శరీరంతో మీకేం పని... ఎక్కువ ఆలోచించవద్దు... స్వామి వివేకానంద

శరీరాన్ని గురించి మనమెంత తక్కువుగా ఆలోచిస్తే అంత మంచిది అని చెప్పారు స్వామి వివేకానంద. ...