శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By ivr
Last Modified: సోమవారం, 17 ఆగస్టు 2015 (13:00 IST)

వివాహం సకాలంలో జరిగేందుకు ఏదైనా మంత్రం ఉందా...?

మూల మంత్రము ఏమంటే, ఓ మూలీ మూలీ మహా మూలీ సర్వం సంక్షోభయ సంక్షోభయ ఉపద్రవేభ్యః స్వాహా. ఈ మంత్రాన్ని శనివారం లేదా శుక్రవారం నాడు తలంటు స్నానం చేసి ఇష్టదైవం ముందు కూర్చుని 108 సార్లు పఠించాలి.