Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ

శనివారం, 10 జూన్ 2017 (21:14 IST)

Widgets Magazine

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే
శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌.
 
తా. ఓ వేంకటేశ్వరా! నీవు పద్మము నాభియందు కలవాడవు. పురుషోత్తముడవు. వాసుదేవుడవు. వైకుంఠుడవు. మాధవుడవు. జనులను రక్షించువాడవు. హస్తమున చక్రము కలవాడవు. శ్రీవత్స చిహ్నము కలవాడవు. శరణుజొచ్చినవారి పాలిట కల్పవృక్షమవు. నీకు సుప్రభాతమగు గాక.
god-vishnuWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

నాగదోషం ఎందుకు వస్తుంది? నాగదోషం చెడు ఫలితాలు ఏమిటి?

సర్పాలను హింసించడం వల్ల, చంపడం వల్ల నాగదోషం కలుగుతుంది. నాగ దోషమును ఎవరు ఏవిధంగానూ ...

news

కాలసర్ప దోషం అంటే ఏంటి? ఈ దోషం ఉంటే కలిగే లాభాలేంటి?

హిందువులకు ఉండే భక్తి విశ్వాసాలతో పాటు మూఢ నమ్మకాలు అధికం. ఇలాంటి వాటిలో జ్యోతిష్యం ఒకటి. ...

news

దేవుడు ముందు అది పెడితే అప్పుల బాధ తీరిపోతుందట...

ప్రతిరోజూ దైవానికి పూజ చేస్తుంటాం. దేవుడికి నైవేద్యాలు సమర్పిస్తుంటాం. పూలు, పండ్లతో ...

news

గోవిందుని రథోత్సవం.. వేలాదిగా తరలివచ్చిన భక్త జనం

ఇసుకేస్తే రాలనంత జనం.. ఎటు చూసినా గోవింద నామస్మరణలే.. ఇదంతా ఎక్కడో కాదు.. తిరుపతి ...

Widgets Magazine