శత్రు బాధలను అధికమించేందుకు... ఈ క్రింది శ్లోకాలు...

సోమవారం, 18 జూన్ 2018 (11:40 IST)

చాలామంది శత్రు భయంతో వణికిపోతుంటారు. ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటుంటారు. అటువంటివారు ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే శత్రు భయం వదిలిపోతుందంటున్నారు పండితులు. 
hanuman
 
మనోజవంమారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసానమామి
జయత్యతిబలో రామోలక్ష్మణశ్చ మహాబలః
రాజాజయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
 
అర్థఇత్వా పురీంలంకా మభివాద్యజ మైథిలీం
సముర్థార్థో గమష్యామి మిషతాం సర్వరక్షసాం.దీనిపై మరింత చదవండి :  
ఆధ్యాత్మికం ఆంజనేయ శత్రువులు భయం పండితులు శ్లోకాలు Religion Hanuman Special News Fear Chant

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

లక్ష్మీదేవిని పూజిస్తే... శుక్రగ్రహ దోషాలు...

జీవితంలో కొన్ని సమస్యలకు పరిష్కారాలు వేరే కావచ్చు. మరికొన్ని సమస్యలకు అవసరాలకు డబ్బే ...

news

#EidMubarak : దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు... కిటకిటలాడుతున్న ఈద్గాలు

దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచే ఈద్గాలు ...

news

ధనం, పేరుప్రతిష్టలు, విద్య వల్ల ప్రయోజనం లేదు... మరి? వివేకానంద సూక్తులు

దేనికీ భయపడకండి. మీరు అద్భుతాలను సాధించగలరు. భయపడిన మరుక్షణమే మీరు పనికిరాని వారవుతారు. ...

news

హనుమంతుడి అమ్మమ్మ అహల్య... ఆమె శాపంతో హనుమంతుడికి వానర రూపం...

గౌతమ మహర్షి, అహల్య దంపతులకు కలిగిన పుత్రులు వాలి, సుగ్రీవులు మర్కట రూపులుగా ఎందుకు ...