Widgets Magazine

కార్తీక మాసంలో ''ఆ'' పదార్థాలు తీసుకోరాదు...

బుధవారం, 5 సెప్టెంబరు 2018 (11:52 IST)

కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన, పవిత్రమైన మాసం. ఈ మాసంలో గంగా, గోదావరి, కృష్ణ వంటి నదలను తలచుకుంటూ స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి స్వామికి అభిషేకాలు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా కార్తీక పురాణం పారాయణం చేయాలి. ఈ మాసంలో తులసి మాలను ధరించుకుని వైష్ణవ ఆలయాలను దర్శించుకోవాలి.
shiv-parvathi
  
 
శివునికి లక్ష బిల్వార్చన, విష్ణుమూర్తికి లక్ష తులసి పూజ, అమ్మవారికి లక్ష పుష్పార్చన చేయించడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈ మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి నక్షత్ర దర్శనం తరువాత భగవంతునికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఆహారంగా తీసుకోవాలి. పనస ఆకుల్లో భోజనం చేయడం శ్రేష్ణమని గ్రంధాలలో చెబుతున్నారు. 
 
ఉసిరికాయ చెట్టు చుట్టూ 9 సార్లు ప్రదక్షణలు చేసి సహపంక్తి భోజనాలు చేయడం వలన, ఆలయాలలో దీపాలు వెలిగించడం వలన, దీపదానాలు చేయడం వలన, దానధర్మాలు చేయడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చును. ఈ కార్తీక మాసంలో ఉల్లి, నీరుల్లి, చద్ది అన్నం, మాంసం, మద్యం, వంకాయ వంటి పదార్థాలను తీసుకోకూడదు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

బాబా... ఈ ధనమంతా మీది అన్నాడు... సాయి అలాగా అంటూ...

హరిసీతారాం దీక్షిత్ బొంబాయిలో సుప్రసిద్ద వకీలు. ఇతడు బాబా పట్ల అత్యంత భక్తిశ్రద్దలు కలిగి ...

news

''చ్యవన మహర్షి'' గోవు గురించి ఏం చెప్పారో తెలుసా?

మహర్షులలో చ్యవన మహర్షికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మహర్షి నీటిలోనే ఎక్కువగా తపస్సు ...

news

మంగళవారం రోజున హనుమంతునికి ఇలా పూజలు చేస్తే?

సాధారణంగా మనసులోని కోరికలు లేని వారంటూ ఉండరు. ఆ కోరికలు నెరవేరడానికి భగవంతుడిని ...

news

వెంకన్నకు రూ. 1,11,11,111 విరాళం.. ఇచ్చిందెవరో తెలుసా?

జియోతో టెలికాం రంగంలో పెను మార్పు తీసుకొచ్చిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆ తర్వాత జియోఫోన్ ...

Widgets Magazine